healthy food

Sugar Alternatives: షుగర్ కు 5 ఆరోగ్యకరమైన ప్రత్యామ్యాయాలు ఇవే

Sugar Alternatives: షుగర్ కు 5 ఆరోగ్యకరమైన ప్రత్యామ్యాయాలు ఇవే

షుగర్ కు ఆరోగ్యకరమైన ప్రత్యమ్నాయాలు ఈ రోజుల్లో చాలా అవసరం. తీపి లేనిదే మన జీవితం పూర్తి కాదు. 

Sep 14, 2020, 05:09 PM IST
Fast Food: రుచికరమైన పాస్తా తయారుచేయడం చాలా ఈజీ

Fast Food: రుచికరమైన పాస్తా తయారుచేయడం చాలా ఈజీ

పాస్తా ఎన్ని సార్లు తిన్నా ఇంకా తినాలి అనిపించే టేస్టీ ఫుడ్. పైగా కరోనావైరస్ వల్ల (Coronavirus ) వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య ఎక్కువ అయ్యాక.. ఇంట్లో పాస్తా చేసుకోవడం మరీ పెరిగింది.

Aug 29, 2020, 06:54 PM IST
Bithiri Sathi: బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్

Bithiri Sathi: బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్

కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒక్క చోట జరిగే చిన్న పొరపాటుతో జనం కరోనావైరస్ బారినపడుతున్నారు. కరోనా గురించి అంతగా తెలియని వాళ్లే కాదు.. కరోనా సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్న వాళ్లు కూడా కొవిడ్-19 బారినపడుతుండటమే అందుకు నిదర్శనం.

Aug 15, 2020, 11:27 PM IST
బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం (Obesity), షుగర్ తో పాటు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించవచ్చునని ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినోలాజీ అండ్ మెటబాలిజమ్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.  

Apr 23, 2020, 08:03 AM IST
Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు

Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు

పండ్లు(Fruits) తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ... ఏ పండుతో ఎటువంటి పోషకాహారాలు (Nutrition food) లభిస్తాయి ? ఏ పండుతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మాత్రం కొందరికే తెలుసు. అసలే రకరకాల రోగాలు, ఇన్‌ఫెక్షన్స్, ముఖ్యంగా కరోనావైరస్‌ (Coronavirus) ఎటాక్ చేస్తోన్న సమయం కనుక ఏయే పండుతో ఒంటికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Mar 14, 2020, 09:09 PM IST