Benefits of Asafoetida: మారిన జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించడంలో ఇంగువ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
Asafoetida Benefits: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య నివేదికలు పేర్కొన్నాయి.
Fruits For High Blood Pressure: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం.. ఇలా క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది.
Bed Tea Side Effects: భారత్‌లో చాలా మంది టీ ప్రియులున్నారు. ముఖ్యంగా ఉదయం ప్రతి ఇళ్లు టీతోనే మొదలవుతుంది. దీనిలో ఉండే గుణాలు మైండ్‌కు చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది.
High Blood Pressure: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే శక్తివంతమైన శరీరం పొందడానికి జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Garlic and Beetroot: మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆధునిక జీవన శైలి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇందులో ప్రధానంగా రక్తపోటు, గుండెపోటు. ఈ రెంటికీ సమాధానం ప్రతి ఇంట్లో ఉండే ఆ రెండు పదార్ధాలు..
High BP Problem: అధిక రక్తపోటు ఆరోగ్యానికి చాలా చెడ్డది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని నివారించడానికి, ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లకు దూరంగా ఉండండి.
Garlic Benefits: గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో వెల్లుల్లి-బీట్రూట్ అద్భుతమైన ఔషధాలుగా పని చేయనున్నాయి. ఈ రెండింటిపై తాజాగా చేసిన అధ్యయనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
Garlic and Beetroot Benefits: హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో వెల్లుల్లి-బీట్రూట్ అద్భుతమైన ఔషధాలుగా పని చేయనున్నాయి. తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
Yogurt for High Blood Pressure: ప్రతిరోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రషర్) ను నియంత్రించ వచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తపోటు కంట్రోల్ అయితే గుండెకు సంబంధింత వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.
Facts About High Blood Pressure | రక్తపోటు ఆధారంగా గుండె పనితీరును వైద్యులు సులువుగా గుర్తిస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వారిలో రక్తపోటు (Blood Pressure) 120/80 గా ఉంటుంది. ఇది ఒకవేళ 130/80కి మించితే హైపర్‌టెన్షన్ సమస్య బారిన పడ్డారని చెప్పవచ్చు.
Beetroot Juice: బీట్రూట్..చాలామందికి ఇష్టముండదు. బీట్రూట్ అంటే ఎంత ఇష్టముండదో అంతగా ప్రయోజనం ఉంటుంది మరి. అందుకే ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదు. ఆ ప్రయోజనాలేంటో చూద్దామా
How to check BP: రక్తపోటు లేదా అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్త నాళాలు నిరంతరం ఒత్తిడిని పెంచడం వలన ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారితీస్తాయి. సాధారణంగా ధూమపానం, మద్యపానం చేసేవారిలో, వృద్ధులు, అధిక బరువు ( Over weight ) ఉన్నవారిలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తపోటు ( Blood pressure) ఎక్కువగా కనిపిస్తోంది.
Health Tips | కరోనా లాంటి మహమ్మారి ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించే అరటి పండ్లు (Banana) తినాలి. అరటిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
కరోనా వైరస్ లాంటి విపత్తుతో పోరాడుతున్న ప్రజలు సమ్మర్‌ను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమ్మర్లో Heart Health Tips పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.