KT Rama Rao Supports MLC Jeevan Reddy: రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. ఆయన చెప్పిన విషయాలే తాము ఎప్పటి నుంచో చెబుతున్నట్లు తెలిపారు.
KT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా జలదిగ్బంధం అయ్యాయి. సాక్షాత్తు హోంమంత్రి కుటుంబం కూడా వరదల్లో చిక్కుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
Union Home Minister Amit Shah: ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ,బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతల మధ్య కీలక భేటీ జరగనుంది. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.
Hyderabad Gangrape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల పిల్లల పేర్లు వినిపిస్తున్నాయి.ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతో పాటు తెలంగాణ హోంశాఖ మంత్రి మనవడు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Gangrape: తెలంగాణలో సంచలనంగా మారిన, రాజకీయ రచ్చగా మారిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న
Revanth Reddy Letter to Amit shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో .. హీట్ పుట్టిస్తోంది. పార్టీలు పరస్పర విమర్శల జోరు పెంచాయి. అధికార టీఆర్ఎస్ను బీజేపీ ఏకరేపు పెడితే.. కమలనాథులను గులాబీ దళం దుమ్మెత్తిపోస్తోంది. ఈ రెండు పార్టీలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( amit shah) కరోనా నుంచి నుంచి కోలుకున్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home ministry) వెంటనే వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
టిఎస్ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించుకుని ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే సిబ్బంది, కార్మికులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకుని ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగించిన వారు ఎవరైనా.. వారిపై కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.