Knee Pain, Joint Pain Remedies: మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నరాల బహీనత వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడడానికి కారణం షోషకాల లోపం అని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. దీనికి ఎలా నియంత్రించాలి అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మౌత్ అల్సర్లు అనేది ఒక సాధారణ సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. బుగ్గలు, నాలుక మరియు పెదవుల లోపల ఈ నోటిపూతలు ఏర్పడతాయి.
వయసుతో సంబంధం లేకుండా నరాల నొప్పి అందరిలో సాధారణం అయింది. పలు రకాల కారణాల వలన ఈ నొప్పి కలుగుతుంది. కావున నొప్పి ప్రారంభమయ్యే కారణం గురించి కాకుండా.. నొప్పి తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఆలోచించటం చాలా మంచిది.
Clove Oil For Tooth Pain Relief: ఒక మనిషికి పట్ట పగలే చుక్కలు చూపించే అనారోగ్య సమస్య ఏదైనా ఉందా అంటే అలాంటి సమస్యల జాబితాలో పంటి నొప్పి కూడా ముందుంటుంది. పంటి నొప్పి మొదలైతే.. చేసే పనిపై ధ్యాస ఉండదు... ఎంత ప్రయత్నించినా చేసే పనిలో ఏకాగ్రత కుదరనివ్వదు.
Skin Problems: సీజన్ మారిన ప్రతిసారీ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువౌతుంటాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం..
Beauty Tips: ముఖ సౌందర్యం చాలా అవసరం. శరీరం అంతర్గత , బాహ్య ఆరోగ్యం ఎంత అవసరమో చర్మం సంరక్షణ కూడా అంతే ముఖ్యం. ముఖంపై ముడతలు, మచ్చలు, మరకలు ఏర్పడి ముఖం అంద వికారంగా మారుతుంటుంది.
Hair Blackening Tips: ఇటీవలి కాలంలో కేశాల సమస్య తీవ్రమౌతోంది. ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో ఇదొకటి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే జుట్టు మెరిసిపోవడం ప్రధానంగా కన్పిస్తోంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం.
Hair Care Tips: ఇటీవలి కాలంలో కేశాల సమస్య అధికంగా కన్పిస్తోంది. కేశాలు నిర్జీవంగా ఉండటం, తరచూ జుట్టు రాలడం వంటి సమస్యలతో ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్హందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో లభించే వివిధ ఉత్పత్తుల్ని వాడేకంటే హోమ్ రెమిడీస్ ఈ సమస్యకు అద్భుతంగా పరిష్కారం చూపిస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Dry Cough Remedies: వర్షాకాలం సమీపిస్తోంది. సీజన్ మారగానే జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతాయి. వర్షాల్లో తడవకపోయినా ఈ సమస్య తప్పదు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ముఖ్యంగా పొడి దగ్గు సమస్యకు నివారణ ఎలాగనేది తెలుసుకుందాం.
Uric Acid Problem: మనిషి జీవితంలో ఎప్పటి కప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో అంతర్గతంగా తలెత్తే కొన్ని సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అటువంటి సమస్యల్లో ప్రమాదకరమైంది యూరిక్ యాసిడ్.
Tanning Removal Tips: వేసవి కాలంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య స్కిన్ ట్యానింగ్. అంటే చర్మం నల్లబడటం. ఎండలకు ఎక్స్పోజ్ అయ్యే ప్రతి ఒక్కరికీ ఈ సమస్య తప్పదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అన్నీ సఫలం కావు. మరేం చేయాలి..
Weight Loss Drinks: ఆధునిక బిజీ ప్రపంచంలో అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తీవ్ర సమస్యగా మారుతోంది. సరైన ఆహారపు అలవాట్లు, జీవన విధానం లేకపోవడమే ఇందుకు కారణం. పొట్ట చుట్టూ, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని పద్దతులున్నాయి.
How to Beat the Heat: ఎండా కాలం మెుదలైంది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సీజన్ లో శరీరం ఇట్టే వేడిక్కెతుంది. దీని కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే వేసవిలో ఇంటిలో ఉన్న వాటితోనే మీ బాడీలోని వేడి తగ్గించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Low BP Issue and Other Problems: ఆరోగ్యంపై లో బీపీ ప్రభావం ఉంటుందనే విషయం తెలిసినప్పటికీ.. చాలామంది లో బీపీ సమస్యను లైట్ తీసుకుంటుంటారు. హై బీపీ సమస్యను చూసినంత తీవ్రమైన సమస్యగా లో బీపీని చూడరు. కానీ లో బీపీ సమస్యను కూడా తీవ్రంగా పరిగణించకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
Side Effects Of Drinking Too Much Water: మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే శరీరానికి అంత మంచిది అనే మాట మనం తరచుగా వింటుంటాం. మండు వేసవిలో నీరు ఎక్కువగా తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ కి గురై అనారోగ్యం బారినపడుతారనే మాట కూడా వింటుంటాం. అయితే, నీరు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమే అనే విషయం తెలుసా ?
Home Remedies for White Hair in Eyebrows: కనుబొమ్మల్లో తెల్ల వెంట్రుకలను తగ్గించుకోవడం కోసం హోమ్ రెమెడిస్ రూపంలో మీ ఇంట్లోనే కొన్ని చిట్కాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా తెల్ల వెంట్రుకలను సహజ పద్ధతిలో తిరిగి సహజ రంగులోకి వచ్చేలా చేసే మార్గాలేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం రండి.
How to Stop Hair Loss: జుట్టు రాలడం మొదలయ్యాకా కొంతమంది డాక్టర్స్ ని సంప్రదించడం చేస్తే.. ఇంకొంత మంది డాక్టర్ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేక ఇంట్లోనే ఏవేవో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఇదిగో చిట్కాలు. ఇవి మీకు కూడా ఉపయోగపడతాయోమో ఓ లుక్కేయండి.
Neck Pain: మెడనొప్పి అనేది చాలా తీవ్రమైంది. మందులు వాడినా వెంటనే ఉపశమనం లభించడం కష్టం. కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో మెడనొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Thyroid Control Tips: డైట్, ఆహారపు అలవాట్లతో పలు సీరియస్ వ్యాధులకు చికిత్స ఉంది. ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ వంటి తీవ్ర వ్యాధుల్ని కూడా నియంత్రించవచ్చు. థైరాయిడ్ నియంత్రణకు ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Muscle pains: శరీరంలో అంతర్గతం తలెత్తే వివిధ సమస్యలు నొప్పుల రూపంలో బయటపడుతుంటాయి. చిన్న చిన్న పొరపాట్లు లేదా తప్పుల కారణంగా మజిల్స్ పెయిన్ ప్రధాన సమస్యగా వెంటాడుతుంటుంది. మజిల్ పెయిన్స్ కారణాలేంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.