Today Astrological prediction for 13 October 2022. కన్య , కుంభ రాశుల వారికి నేడు శుభకాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారి ప్రేమికులకు అనుకూల సమయం నడుస్తోంది.
Zodiac Signs Natures: జ్యోతిష్యంలో రాశులు, గ్రహాల కదలికను బట్టి వ్యక్తుల జాతకాలుంటాయి. కొన్ని రాశులవారికి శుభంగా, మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుంది. ముఖ్యంగా ఐదు రాశుల గురించి జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Today Astrological prediction for 16 September 2022. సింహం, మీన రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
Today Astrological prediction for 14 September 2022. సింహం, మకరం రాశుల వారికి నేడు సంధికాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారి వ్యాపార, ఉద్యోగస్థులకు ఏదీ కలిసిరాదు.
Shani Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిపీడ లేదా శని దోషానికి చాలా మహత్యముంది. శనిదోషముంటే అన్నీ ఇబ్బందులే. ప్రస్తుతం ఒకరాశివారికి శనిదోషం కారణంగా మూడేళ్లపాటు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ వివరాలు మీ కోసం..
Horoscope Today September 9th 2022: ఇవాళ ఆదివారం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి.. తలస్నానం చేసి.. కాసేపు ధ్యానం చేసి.. ఆ తర్వాత సూర్య దేవుడిని పూజించాలి. ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకుని.. అందులో కుంకుమ, అక్షితలు వేసి ఆ ఆర్ఘ్యాన్ని సూర్య భగవానుడికి సమర్పించాలి. 'ఓం సూర్యదేవాయ నమ:' అని ఆ దైవాన్ని మనసులో తలచుకోవాలి.
Horoscope Today September 10th 2022: ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడినరోజు. ప్రతీ శనివారం హనుమాన్ చాలీసా చదవడం, సూర్యాస్తమయం లేదా సూర్యోదయం కన్నా ముందు రావిచెట్టుకు పూజలు చేయడం ద్వారా శని బాధల నుంచి గట్టెక్కుతారు.
Horoscope Today September 9th 2022: ఇవాళ శుక్రవారం. హిందూ శాస్త్రాల ప్రకారం శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. శుక్రవారం రోజు వివాహిత స్త్రీలు ఉదయాన్నే స్నానమాచరించి, దేవుడికి దీపం వెలిగించి ఉపవాసం ఉంటారు.
Horosope today sep 8th : ఇవాళ గురువారం. శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడిన రోజు. 'ఓం భగవతే వాసుదేవాయ నమ:', 'ఓం బృహస్పతాయ నమ:' అనే మంత్రాలను పఠిస్తూ విష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు పొందగలరు.
Horoscope Today September 7th 2022: ఇవాళ బుధవారం. బుధవారానికి అధిపతి బుధ గ్రహం. హిందూ శాస్త్రాల ప్రకారం ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేయబడిన రోజు. మరి ఈ బుధవారం ఆ దైవ అనుగ్రహం, గ్రహాల అనుగ్రహం ఏయే రాశులపై ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
Today Astrological prediction for 5 September 2022. తుల, మకరం రాశుల వారికి మిశ్రమ కాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారు ప్రేమ విషయంలో తొందరపడవద్దు. మంచి సమయం కోసం వేచి చూడాలి.
Horoscope Today September 4th 2022: ఇవాళ ఆదివారం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ ఎరుపు, కాషాయ రంగు వస్త్రాలు ధరించవద్దు. గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు పూలు దానం చేయడం మీకు శుభ ఫలితాలనిస్తుంది. మరి ఈ ఆదివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఇవాళ శనివారం. శనీశ్వరుడు (శని దేవుడు)కి అంకితం చేయబడిన రోజు. జీవితంలో కష్టనష్టాలతో బాధపడేవారు శనివారం శనీశ్వరుడిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మరి ఈ శనివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Horoscope Today September 2nd 2022: ఇవాళ శుక్రవారం. శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. 108 సార్లు లక్ష్మీ దేవి మంత్రాన్ని పఠిస్తూ పూజించినట్లయితే ఆ దేవత అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.