2nd Week July 2023 Rashifal Horoscope: ఈ వారం గ్రహాలు రాశి సంచారాలు చేయడం కారణంగా చాలా రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు రాబోతున్నాయి ముఖ్యంగా ఈ కింది రాశుల వారకి లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రానికి ముందు చెబుతున్నారు. ఈ సంచారాల కారణంగా ఏయే రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Very Rare Yogas: ఆస్ట్రాలజీలో కొన్ని శుభయోగాలను పేర్కొన్నారు. ఇవి జాతకంలో ఉన్నవారు త్వరలోనే ధనవంతులు అవుతారు. వీరికి దేనికీ లోటు ఉండదు. ఆ రాజయోగాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
Lucky Zodiac Signs In 2023: ఈ కింది రాశులు గల స్త్రీలు భవిష్యత్లో భర్తలతో కలిసి మెలసి ఉంటారు. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశులవారు గల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Hanuman Jayanti 2023 Date: హిందువులు అందరూ హనుమాన్ జయంతిని చైత్ర పూర్ణిమ రోజున ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు? శని దోషం తొలగిపోవడానికి హనుమాన్ జయంతి రోజున ఎలాంటి పూజలు చేయాలి..? అనే వివరాల్లోకి వెళితే...
Trigraha yogam: హిందూ పంచాంగం ప్రకారం కుంభరాశిలో ఒకేసారి మూడు గ్రహాల యుతితో త్రిగ్రహ యోగం ఏర్పడనుంది. ఈ యోగం 3 రాశులకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చనుంది.
Tirgrahi Yog: ఆస్ట్రాలజీ ప్రకారం, కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Weekly Horoscope 2023: ఈ వారం, వచ్చేవారం పలు రాశుల వారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారు కూడా ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Sagittarius Horoscope 2023: 2023 సంవత్సరంలో ధనస్సు రాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఆరోగ్యంగా కూడా బలంగా ఉంటారు.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ప్రారంభంలోనే మంగళ గ్రహం పరివర్తనంలో మార్పు రానుంది. మంగళ గ్రహం వక్రమార్గంతో 4 రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది.
December Horoscope 2022: గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. కొన్ని రాశులకు ప్రయోజకరంగా..మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ నెలలో 3 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.
Mercury Remedies: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల బలం, బలహీనత అనేది మీ జాతకంపై ప్రభావం చూపిస్తుంది. కుండలిలో గ్రహం బలంగా ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ బలహీనంగా ఉంటే..కొన్ని ఉపాయాల ద్వారా పవర్ఫుల్గా మార్చవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.
December Horoscope: జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, నక్షత్రాలకు విశేష మహత్యముంది. వృషభరాశివారికి జాతకమే మారిపోనుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సూచనలు పాటించాలి.
ఈ ఏడాది రాబోతోన్న దీపావళికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు రోజుల దీపావళి పండుగలో, సూర్యగ్రహణానికి సంబంధించిన నీడ ఉంది. సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు రకరకాల ప్రతికూల ప్రభావాలు ఏర్పడనున్నాయి. అయితే వాటిని తప్పించుకునేందుకు కూడా అవకాశం ఉంది. కొన్ని చర్యలతో వాటిని తొలగించుకోవచ్చు. అసలు అవేంటో ఓ సారి చూద్దాం.
శని దేవుడి కళ్లు పడితే ఇక అంతా ఖతం అని అనుకుంటారు. శని దేవుడి ప్రభావం తమ మీద పడొద్దని అంతా అనుకుంటారు. దాని కోసం పూజలు వంటివి చేస్తుంటారు. అయితే శని దేవుడి అనుగ్రహం పొందాలన్నా, చల్లని చూపు మనపై ఉండాలన్నా ఈ పదకొండు పనులు చేస్తే చాలు. జాతకంలో శని చెడు దశ కారణంగా చాలా సార్లు ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Shani and Guru Vakri Effect 2022: ప్రస్తుతం రెండు గ్రహాలు తిరోగమన దిశలో కదులుతున్నాయి. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉండనుంది. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం.
Sunday Surya Dev Special: హిందూ సాంప్రదాయ ప్రకారం వారంలో ఒకో రోజూన ఒకో దేవున్ని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల దేవుడు ప్రసన్నమవడమే కాకుండా సుఖ, సంపదలు లభిస్తాయని శాస్త్రం పేర్కొంది. అయితే ఈ రోజూ అదివారం కాబట్టి హిందూమతం ప్రకారం.. హిందువులు సూర్య భగవానున్ని పూజిస్తారు
Monthly Horoscope July 2022: జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. పుట్టిన తేదీ టోటల్ నెంబర్ను బట్టి ఆ వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో చెప్పేదే న్యూమరాలజీ లేదా సంఖ్యాశాస్త్రం. మరి జూలై నెలలో ఎవరి జాతకం ఎలా ఉంటుందో చూద్దాం.
Powerful Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రంలో 12 రాశుల ప్రస్తావన స్పష్టంగా ఉంది. ప్రతి రాశికి ఓ ప్రభావముంటుంది. కానీ ఆ రెండు రాశులు మాత్రం అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.