Brave Girls: కొంతమందికి ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే అద్భుతమైన ధైర్యం ఉంటుంది. వారు ఎంతటి సవాళ్లు ఎదురైనా పారిపోరు ఎదురొడ్డి పోరాడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 3 రాశిచక్రాల అమ్మాయిలు ఇలాంటి వారే.
Zodiac Signs: ప్రపంచంలో డబ్బు కంటే అధికమేదీ కాదనే అంటారంతా. ఒక్క ప్రేమ తప్ప. ప్రేమకు ఏదీ అతీతం కాదు. అందుకే ప్రేమకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఉంటుంది. ఇటు జ్యోతిష్యపరంగా కూడా డబ్బు కంటే ప్రేమకు ప్రాముఖ్యత ఇచ్చే కొన్ని రాశులున్నాయి..అవేంటో తెలుసుకుందాం..
Weekly Horoscope: ఈ వారం మీ జాతకం ఎలా ఉందో పరిశీలిద్దాం. జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న జాతకం ఎవరికి ప్రయోజనం, మరెవరికి కష్టంగా ఉండనుంది. కొంతమందికి మాత్రం అధిక లాభాల్ని చేకూర్చనుంది.
Lucky Zodiac Signs: జూన్ 2022లో అదృష్టం కురిపించే రాశులేంటో తెలుసా..కచ్చితంగా ఆ రాశులవారికి జూన్ నుంచి అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..
Rahu Remedies: జాతకంలో రాహువు పేరు వింటేనే అందరూ భయపడతారు. రాహువు మనిషిని డ్రగ్స్ మరియు మద్యానికి బానిసను చేస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. రాహు చెడు నుంచి తప్పించుకోవాలంటే మీరు కొన్ని పరిహారాలు చేయాలి.
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఏదైనా జాతకం కుండలిలో రాహువు, శుక్రగ్రహాల సమ్మేళనం ఓ అద్భుత ప్రయోజనానికి సంకేతమట. సుఖ సంతోషాలు, సంపదతో ఆ జాతకులు వర్ధిల్లుతారట. ఆ వివరాలు పరిశీలిద్దాం..
Lucky Girls: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, 12 రాశులలో ప్రతి వ్యక్తి యొక్క స్వభావం భిన్నంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు మనం మూడు రాశుల గల అమ్మాయిల గురించి తెలుసుకుందాం, వారు చాలా బబ్లీ స్వభావం కలిగి ఉంటారు. వారి శైలితో ప్రజలను ఆకర్షిస్తారు.
Hanuman jayanthi-Zodiac Signs: నిత్య జీవితంలో చాలామందికి జ్యోతిష్యం అంటే నమ్మకం ఎక్కువ. ప్రతిరోజూ తమకెలా ఉందో తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
Ugadi 2022 Panchangam: తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ శుభకృత్ నామ సంవత్సరం..ఆ రాశులవారికి ప్రేమ అందించనుంది. భాగస్వామిని తెచ్చిపెట్టనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Astro Tips: జ్యోతిష్య శాస్త్రంలో కాల దోషాలు, గ్రహ దోషాలకు పరిష్కార మార్గాలు సూచించబడ్డాయి. వాటిని పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించవచ్చు.
Horoscope: బుధవారం (ఫిబ్రవరి 16) అనేక రాశుల వారికి ఇలా గడుస్తుంది. వృశ్చిక రాశి కలిగిన వారు నేడు తమ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. మకరరాశి వారికి వివిధ రూపాల్లో లాభం చేకూరుతుంది. మరోవైపు మీన రాశి వారికి ఊహించని బహుమతులు అందుతాయి.
Sun Transits in Aquarius:సూర్య భగవానుడు ఈ నెల 13న మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో పలు రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావం పడనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
మిథునం, వృశ్చిక రాశి వారికి పూర్తి శుభకాలం నడుస్తోంది. గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
Very Intelligent Zodiac Signs: ఎలాంటి సమస్యనైనా వెంటనే పరిష్కరించ గల సత్తా వారికి ఉంటుంది. అభివృద్ధి పథంలో దూసుకెళ్లే నైజం వారిది.. ఈ ఇంటలిజెంట్ రాశుల వారికి ఎక్కడా తిరుగే ఉండదు.
Venus retrograde in Sagittarius: ఎప్పుడు తిరోగమనం చెందే శుక్రుడు.. ఈ సారి నేరుగా మరో రాశిలోకి పరివర్తనం చెందనున్నాడు. మరో 48 గంటల్లో జరిగే ఈ పరిణామంతో కొన్ని రాశుల వారి భవిష్యత్తే మారుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.