Three Zodiac Sign People will be effect : ఒకేసారి ఐదు గ్రహాలు ఒకే రాశిలో రావడంతో.. కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా మేలు జరగనుంది. మరి ప్రభావాలు.. లాభాలు ఏమిటో ఒకసారి చూడండి.
మేషం: మనో ధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం చదవాలి.
Horoscope 30 December 2021: గురువారం (డిసెంబరు 30) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి. ఆస్తులు వ్యవహారంలో తులా రాశి వారి జాగ్రత్తలు వహించాలి. తమ ప్రియురాలితో శృంగారంలో పాల్గొనేందుకు తులా రాశివారికి ఇదే సరైన సమయం.
Blessings of jupiter will be on these 3 zodiac signs : బృహస్పతి మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మూడు రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. ఏ రాశి వారికైనా గురువు అనుగ్రహం ఉంటే వారికి అడ్డే ఉండదు కదా. మరి 2022లో బృహస్పతి అనుగ్రహం ఏ రాశులపై ఉందో ఒకసారి చూడండి.
RasiPhalalu/Horoscope Today, December 19 2021: ప్లవ నామ సంవత్సరం.. ఆదివారం, డిసెంబర్ 19, 2021 రాశిఫలాలు.. ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి కలిసి వస్తూ ఉంటుంది. మరి ఈ ఆదివారం కొన్ని రాశులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
Shani Dev blessings On 3 zodiac signs: భూమి ఆధీనంలో ఉండే రాశులకు కాస్త ప్రత్యేకత ఉంటుంది. భూమి ఆధీనంలో ఉండే రాశులపై శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఆ రాశులకు చాలా విషయాల్లో కలిసి వస్తుంది.
Effects of Sun Transit in Sagittarius : ప్రసుతం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి రావడంతో పలు రాశులపై పలు ప్రభావాలు పడతాయి. ఒక నెల పాటు ఆ రాశుల వారు అప్రమత్తతంగా ఉండాలి. మరి ఆ రాశులు ఏమిటో ఒకసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.