Etela Rajender: హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు.
Etela Rajdender: మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గంలో పర్యటించారు. హుజురాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సదర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న బోజనాలను పరిశీలించారు ఈటల రాజేందర్. కూరల రుచి చూశారు.
Police Restrictions on Huzurabad MLA Etela Rajender: తెలంగాణ పోలీసు శాఖ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై ఆంక్షలు విధించింది. అసెంబ్లీ సమావేశాలకు ఈటలతో పాటు ఎవరు వెళ్లకూడదని ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Woman commits suicide in Huzurabad: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు... ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొన్నాళ్లకే భర్త ప్లేటు ఫిరాయించాడు.
Etela Rajender land grabbing issue: ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ భూకబ్జాలకు పాల్పడింది వాస్తవమేనని మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని... అక్రమాలకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్ వేదికగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Etela Rajender on Kcr: శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ అహంకారాన్ని చెంప చెల్లుమనిపించే రోజు వస్తుందన్నారు.
Huzurabad Result Review: హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార పార్టీకు ఘోర పరాజయం ఎదురైంది. బీజేపీ మరోసారి విజయం సాధించింది. హుజూరాబాద్ ఓటమి టీఆర్ఎస్లో అంతర్మథనానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అసలెందుకిలా జరిగింది.
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే.. అయితే గెల్లు శ్రీనివాస్ ఓటమి కారణంగా అనుచరుల వద్ద ఏడ్చినట్లు కనపడుతున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Mothkupalli Narsimhulu to join TRS: సీఎం కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి నర్సింహులుకు (Mothkupalli Narsimhulu) ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువే సీఎం కేసీఆర్, మోత్కుపల్లి నర్సింహులు ఇద్దరూ మళ్లీ ఒక్కతాటిపైకి రావడానికి దోహదపడింది.
Huzurabad bypolls candidates list: మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వారిలో 19 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలన అనంతరం వివిధ కారణాలతో తిరస్కరించారు. మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు.
Huzurabad bypolls nominations last date: హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అధికార పార్టీని గెలిపించాల్సిందిగా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హుజురాబాద్ ఉప ఎన్నికల క్షేత్రంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ని (Etela Rajender) గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీజేపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
Badvel Bypoll: తెలుగు రాష్ట్రాల ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడటంతో ఆ రెండు జిల్లాల్లోనూ కోడ్ అమల్లోకొచ్చింది.
Kadiyam Srihari comments on Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ పార్టీ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకంను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే ముందుగా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీనే అని కడియం శ్రీహరి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.