TS weather: రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.
Hyderabad Rain Alert: శనివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, బోరబండ, మాదాపూర్ , లింగం పల్లి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మూడు గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం కురిసింది
Telangana Rain Alert:గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చే మూడు రోజుల వరకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గత 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.వరంగల్ జిల్లా దుగ్గండిలో అత్యధికంగా 116 మిల్లిమీటర్ల వర్షం కురిసింది,
Hyderabad Rain : శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయింది. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి.వరద పరిస్థితులపై సోషల్ మీడియాలో #twittertillu హ్యాష్ టాగ్ తో నెటిజన్లు తమదైన శైలిలో పోస్టులు పెట్టారు.
Hyderabad Rain Alert: పగబట్టినట్లుగా తెలంగాణపై ప్రతాపం చూపిస్తున్నాడు వరుణుడు. ముఖ్యంగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కొన్ని గంటల్లోనే 10 నుంచి 15 సెంటిమీటర్ల వర్షం కురవడంతో వరద పోటెత్తింది.
Hyderabad Rain Alert: హైదరాబాద్ ను వదల బొమ్మాళి అంటున్నాడు వరుణుడు. టైం టైబుల్ పెట్టుకున్నట్లుగా మరీ రోజూ తన ప్రతారం చూపిస్తున్నాడు. ఉదయం దంచికొడుతున్న వాన.. సాయంత్రం భారీ వర్షం కామన్ గా మారిపోయింది
Telangana Rain Alert : తెలంగాణను వదల బొమ్మాళి అంటున్నాడు వరుణుడు. గత వారం రోజులుగా కుమ్మేస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం ఎండ దంచి కొట్టడం.. సాయంత్రానికి వర్షం రావడం కామన్ గా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
Telangana Rain Alert: తెలంగాణలో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. గత రెండు. మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నాం ఎండ దంచికొడుతుండగా.. సాయంత్రానికి మేఘాలు గర్జిస్తున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తోంది.
Telangana Rain Alert : తెలంగాణలో గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Hyderabad Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నాం ఎండ దంచి కొడుతోంది. సాయంత్రానికి సీన్ మారిపోతోంది. కుండపోతగా వర్షం కురుస్తోంది.
Hyderabad Rains:హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్నిప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.