పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Chiranjeevi Suffers With Chikungunya: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ఆయనకు చికెన్ గున్యా సోకిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమ అభిమాన హీరోకు ఎలా ఉందోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్ 24 మంగళవారం మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఏ ప్రాంతాల్లో వాటర్ సప్లై బంద్ ఉంటుందో తెలుసుకుందాం.
Telangana Rains: గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. వరదలతో సర్వస్వం కోల్పోయారు. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Arya Vysya Community Fire On Potti Sriramulu Name Remove: పేర్ల మార్పు అనే తేనేతుట్టెను రేవంత్ రెడ్డి కదిలించడంతో తీవ్ర వివాదం రాజుకుంది. పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్యవైశ్యుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
Suddenly Heavy Rains In Hyderabad: అకస్మాత్తుగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Madhavi Latha Kompella Reacts On Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ నాయకురాలు మాధవీలత స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జంతువుల కొవ్వు వాడకంపై విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Harish Rao Visits Mallanna Sagar: కాళేశ్వరం కూలిపోయిందని చెప్పే వారికి సముద్రంలా కనిపించే మల్లన్న సాగర్ చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. పారే ప్రతి నీటి బొట్టులో.. పండే ప్రతి పంటలో కేసీఆర్ ఉన్నారని తెలిపారు.
SHE Teams Caught 996 Persons At Hyderabad Ganesh Utsav: భక్తి చాటున కొందరు పోకిరీలు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. గణేశ్ ఉత్సవాల్లో వేధింపులకు పాల్పడిన వారిని షీ టీమ్స్ అరెస్ట్ చేశారు.
Madhavi Latha Kompella Reacts On Tirumala Laddu: తిరుమల లడ్డూ అంశంపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ మాధవీలత స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైందవ యుద్ధం మొదలైందని ఇక కాస్కోండి అంటూ సవాల్ విసిరారు.
Shocking Incident Three Young Man Gang Raped On Ninty Year Old Woman: కామం మైకంలో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వృద్ధురాలిని కూడా వదలలేదు. 90 ఏళ్లు పైబడిన వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేశారు.
Telangana Rains: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలతో ప్రజలు అల్లాడిపోయారు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో పలు కుంటలు, చెరువులు తెగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు విరగకాస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Jani Master Wife Sumalatha Sensational Comments: తన భర్తపై లైంగిక వేధింపుల అంశంపై జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేషా స్పందించారు. తన భర్త తప్పు చేయలేదని కుండబద్దలు కొట్టారు.
Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఒకే వేదిక మీద కన్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.
Kumari Aunty Donates Rs 50k To Telangana CMRF: సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన కుమారి ఆంటీ మరో సంచలనం రేపారు. రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం అందించారు. వరద బాధితుల కోసం ఆమె సహాయం అందించగా.. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డిని కలవాలనే ఆమె కోరిక తీరింది.
Hyderabad Ganesh immersion: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి ఉత్సవాళ వేళ అరుదైన ఘనత సాధించారని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
Hyderabad ganesh idol immersion: హైదరబాద్ లో అనేక చోట్ల ఇప్పటికి కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనాల కోసం బారులు తీరాయి. దీంతో ప్రజలు ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.