Himayatsagar And Osmansagar Gates Lifted: నిలకడగా వరద పోటెత్తుతుండడంతో హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్, ఉస్మాన్ సాగర్ల గేట్లు మరోసారి తెరచుకున్నాయి.
Sridhar Babu Reacts On HYDRAA Demolish: మూసీ సుందరీకరణ తాము మొదలుపెట్టలేదని.. కేసీఆర్ ప్రభుత్వమే మొదలుపెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన చేశారు.
HYDRAA Sensation Orders On Houses Demolish: మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్‌లో భయంకర వాతావరణ నెలకొన్న నేపథ్యంలో హైడ్రా సంచలన ప్రకటన చేసింది. 163 ఇళ్లు కూల్చినట్లు ప్రకటించింది.
TG High court: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో సోమవారం రోజు వాడి వేడిగా వాదనలు నడిచాయి. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కేసులో విచారణకు వర్చువల్ గా హజరయ్యారు. ఈ విచారణకు సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Dusshera Bumper Offer To Telangana Bus Passengers: తెలంగాణలో జరిగే అతి పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరాకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ భారీ శుభవార్త ప్రకటించింది. ప్రయాణికులకు సేవలపై కీలక ప్రకటన జారీ చేసింది.
Jagadish Reddy Gets Tears With HYDRAA Victims: హైడ్రా బాధితుల కష్టాలు విని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నీళ్లు పెడుతున్నారు. మొన్న మాజీ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనవగా.. తాజాగా మరో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాజేంద్రనగర్‌లోని కిషన్‌బాగ్‌లో బీఆర్ఎస్ పార్టీ బృందం పర్యటించింది.
Kukatpally Celebrates Bathukamma: ప్రకృతితో పెనవేసుకున్న తెలంగాణ బతుకమ్మతో మరింత శోభను సంతరించుకుంది. బతుకమ్మ సంబరాలకు ముందు రోజే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మహిళలు బతుకమ్మ ఆడారు. కాలనీ మహిళలంతా కలిసి ఒకచోట గుమిగూడి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో సందడి చేశారు.
BRS Party Leaders Stands With HYDRAA Victims: మూసీ ప్రాజెక్ట్ పేరుతో తమ ఇళ్లు కూలుస్తుండడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వారికి ధైర్యం.. భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ బృందం రంగంలోకి దిగింది. గులాబీ బృందం బాధితుల వద్దకు వెళ్లి భరోసానివ్వడంతో స్థానికులు కొంత ఊరట చెందారు.
Hydra demolishes: కొంత మంది సోషల్ మీడియాలో కావాలని హైడ్రాను ఒక బూచిలాగా చూపిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అంతే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూల్చివేతలు జరిగిన హైడ్రాపనే అంటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు
Musi Project Is Biggest Scam In India Says KT Rama Rao: దేశంలోని అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ పాల్పడ్డాడని.. హైడ్రాతో విధ్వంసం సృష్టిస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Planning To One Card One State: ప్రయోగాత్మక చేపడుతున్న 'ఒక రాష్ట్రం-ఒక కార్డు' ప్రాజెక్టును అమలు చేసేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఐదు రోజుల పాటు పైలెట్టా ఐదు రోజులుగా చేపట్టనున్నారు.
Revanth Reddy Speech After Telangana DSC 2024 Results Outcome: దసరా పండుగలోపు నిరుద్యోగులకు శుభవార్త చెబుతామని.. అదేమిటంటే టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు.
TG High court: హైడ్రా తీరుపట్ల తెలంగాణ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. శని, ఆదివారం కూల్చివేతలేంటని మండిపడింది. అంతే కాకుండా.. మరోసారి హైడ్రా చట్టబద్దత ఏంటని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
Hyderabad: జీహెచ్ఎంసీ కమిషనర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరబాద్ పరిధిలో ఇక మీదట ఇష్టమున్నట్లు ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తే కుదరని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Senior Students Ear Bites By RP Patnaik Son Vaishnav: కళాశాలలో తన కుమారుడి చెవిని సీనియర్ విద్యార్థులు కొరికేయడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కసారిగా సినీ పరిశ్రమలో ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.