Khairatabad Ganesh Immersion Photos: ఖైరతాబాద్ సప్తముఖ గణపతి 11 రోజులు పూజలందుకుని భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు.
KTR Palabhishekam To Telangana Talli: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రికేటీఆర్ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేపట్టారు.
KTR Flag Hoist: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ భవన్ ఆవరణలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జెండావిష్కరణ చేశారు.
Revanth Reddy Grandson Reyansh Reddy Dance: గణేశ్ నిమజ్జనంలో రేవంత్ రెడ్డి మనుమడు రేయాన్ష్ రెడ్డి తీన్మార్ స్టెప్పులతో సందడి చేశాడు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Narendra Modi Birthday Surprise Gift From Telangana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఊహించని పుట్టిన రోజు బహుమతి లభించనుంది. తెలంగాణ నుంచి బాలాపూర్ లడ్డూ మోదీకి వెళ్లనుంది. వేలంలో దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి తాను దక్కించుకున్న బాలాపూర్ లడ్డూను మోదీకి ఇస్తానని ప్రకటించారు.
KTR Perform Palabhishekam To Telangana Talli Statue: రాజీవ్ గాంధీ విగ్రహం తప్పక తొలగిస్తామని.. తమను ఎవరూ ఆపలేరని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. గణేశ్ నిమజ్జనం సాక్షిగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
CM Revanth Reddy Says HYDRAA Unstoppable: తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న హైడ్రాపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అదొక పవిత్ర యజ్ఞమని.. ఆపేదే లేదని కుండబద్దలు కొట్టారు.
Revanth Reddy Grandson Reyansh Reddy Dance Steps Viral: తన నివాసం వద్ద జరిగిన గణేశ్ నిమజ్జనంలో రేవంత్ రెడ్డి మనుమడు సందడి చేశాడు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Ganesh Laddu Record: హైదరాబాద్ లో ఎపుడూ మూడు దశాబ్దాల క్రితం బాలాపూర్ గ్రామంలో వందల్లో ప్రారంభమై లడ్డూ వేలం నేడు లక్షల్లో పలుకుతోంది.బాలాపూర్ గణేష్ స్పూర్తితో ఇపుడు ప్రతి చోటా గణేషుడి లడ్డూ వేలం పాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో బండ్లగూడ జాగీర్ లో గణేష్ లడ్డూ ఏకంగా రూ. 1 కోటి 87 లక్షలకు అమ్ముడుపోయి రికార్డ్ క్రియేట్ చేసింది.
Balapur Laddu: దేశ వ్యాప్తంగా లడ్డూ వేలంతో బాలాపూర్ ఫేమస్ అయింది. మొత్తంగా మొత్తంగా వందల్లో ప్రారంభమైన లడ్డూ వేలం లక్షల్లోకి చేరుకుంది. కానీ ఈ సారి బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొనే వారి కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చారు.
Assistant Choreographer Shocking Allegations On Jani Master: లైంగిక ఆరోపణల అంశంలో జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు. వ్యాన్‌లోకి వచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
New Ration Cards Will Be Issue From October In Telangana: రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వివరించారు.
Ganesh Immersion Effect Hyderabad Traffic Jam: తెలంగాణలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తోంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Hyderabad ganesh immersion: హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ట్యాంక్ బండ్ మీద గణపయ్య నిమజ్జనాలకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను సిద్దం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.