UP Girl Sania Mirza clears NDA, Set to be Indias first Muslim fighter pilot. సానియా మీర్జా ఎన్డీఏ పరీక్షల్లో 149వ ర్యాంకు సాధించారు. దాంతో సానియా భారతదేశ తొలి ముస్లిం ఫైటర్ పైలట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
IAF exercises: తుర్పు సెక్టార్ లో భారత వాయు సేన రెండు రోజుల పాటు యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించనున్న ఈ యుద్ధ విన్యాసాల్లో ఫైటర్ జెట్స్, సుఖోయ్ యుద్ధ విమానం, రాఫెల్ యుద్ధ విమానాలు, మానవరహిత విమానాలు పాల్గొననున్నాయి.
Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి మద్దతు లభిస్తోంది. ఈపథకం ద్వారా వచ్చిన తొలి నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. నేటితో ఆ ప్రక్రియ ముగిసింది.
Agnipath Recruitment: భారత ప్రభుత్వ అగ్నిపథ్ పథకం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా త్రివిధ దళాల్లో యువకుల నియామకం జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్మెంట్ ఎప్పుడుంటుందో తెలుసుకుందాం..
DRDO New Building: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకు తెలియని చాలా అద్భుతాలు చేస్తుంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం మరో అద్భుతం చేసి చూపించింది. కేవలం 45 రోజుల్లో అంత పెద్ద బిల్డింగ్ నిర్మించేసింది. ఆ వివరాలివీ..
CDS Bipin Rawat: బుధవారం జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఆయన అత్యక్రియలు జరగనున్నాయి.
తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతలో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా చెట్లపై కూలిపోయింది. దాంతో హెలికాప్టర్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. సైనికులు మంటల్లోంచి ముగ్గురుని కాపాడి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురిలో ఒకరు బిపిన్ రావత్ అని తెలుస్తోంది.
Fact check about 300 dead in Balakot Air strikes : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దాటుకుని వెళ్లి మరీ జరిపిన Balakot Air strikes లో పాకిస్తాన్‌కి చెందిన 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒక టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త Zafar Hilaly అంగీకరించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థ ANI Digital విభాగం వెల్లడించడంతో ఆ వార్త భారతీయ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు ( Rafale Jets Second Batch ) ఈ నెల 4వ తేదీన (November 4) భారత్‌కు చేరుకోనున్నాయి.
AFCAT Exams 2020 Results | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF) కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT Exams 2020) ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేయడానికి afcat.cdac.in పోర్టల్ విజిట్ చేసి ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెల నవంబర్‌లో భారత్‌కు రానున్నాయి.
భారత వైమానిక దళం దినోత్సవ ( Indian Air Force Day ) సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ (IAF) గ్రాండ్ పరేడ్‌ను నిర్వహించారు.
రఫేల్ ఫైటర్ జెట్స్.. భారత వైమానిక దళంలోకి చేరాయి. గురువారం అంబాలా ఐఏఎఫ్ ఏయిర్‌బేస్‌లో ఐదు రఫేల్ యుద్ధ విమానాల ఇండక్షన్ సెర్మనీ కార్యక్రమంలో అట్టహాసంగా జరిగింది.
ఓఎల్ఎక్స్..ఏదైనా అమ్మేస్తారిక్కడ. ఆ ప్లాట్ ఫారమ్ అలాంటిది. అందుకే అనుకుంటా ఓ ప్రబుద్ధుడు ఏకంగా మిగ్ 23 ( Mig 23 ) విమానాన్ని అమ్మకానికి పెట్టేశాడు. అసలు విమానం అమ్మకానికి పెట్టడమేంటి..అది కూడా ఓఎల్ఎక్స్ లో...ఇవీ వివరాలు
ఉద్రికత్తల నేపథ్యంలో త్వరలోనే భారత అమ్ములపొదలోకి అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఈ నెలాఖరుకల్లా తొలి దశలో భాగంగా ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) భారత్‌కు అందుబాటులోకి రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.