Income Tax Notice: ఇన్‌కంటాక్స్ శాఖతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ చేసే లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సి వస్తుంది. అదే సమయంలో తండ్రీ కొడుకుల మధ్య, భార్యా భర్తల మధ్య జరిగే లావాదేవీలకు కూడా నోటీసులు అందుతాయా లేదా అనేది తెలుసుకుందాం.
ITR: మీరు నిర్ణీత గడువులోపు రిటర్న్ (ITR) దాఖలు చేయడంతో పాటు, రీఫండ్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు త్వరగా వస్తుందని భావించడం సహజమే. నిజానికి గతంలో కన్నా కూడా ఆదాయపు పన్ను శాఖ త్వరగా రీఫండ్లను ప్రాసెస్ చేస్తుంది. రీఫండ్ మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతోంది. కాబట్టి ITR ఫైల్ చేస్తున్నప్పుడు, మీరు మీ బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్‌ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం తప్పనిసరి.
IT Returns 2024: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమౌతూనే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం కూడా వచ్చేసింది. మరో మూడు నెలల వరకూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు మిగిలుంది. ఈ నేపద్యంలో ఆన్లైన్లో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలి, ఏమేం అవసరమనేది తెలుసుకుందాం.
K Kavitha ED, IT Raids: లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడే కొన్ని గంటల ముందు తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నివాసంపై ఈసారి ఈడీతోపాటు ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది.
ITR E Verification Online: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీఆర్ దాఖలు చేసిన లావాదేవీతో ITD వద్ద అందుబాటులో ఉన్న సమాచారంతో సరిపోవడం లేదని తెలిపింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అయి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.
ITR E-Verification After Filing IT Returns : పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఇ - వెరిఫికేషన్ ప్రాముఖ్యతను ఒక్కి నొక్కానించి చెబుతూ ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ ట్వీట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. " ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజులలోగా మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ధృవీకరిస్తూ ఇ - వెరిఫై చేయడం మర్చిపోవద్దు " అని తమ ట్వీట్ లో పేర్కొంది.
Banking Rules: దేశంలో దాదాపు అందరికీ సేవింగ్ ఎక్కౌంట్ ఉంటుంది. వివిధ నియంత్రణ సంస్థలు నిర్దేశించిన పరిమితులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ సంబంధిత ఇన్‌కంటాక్స్ నిబంధనలు అర్ధం చేసుకోకపోతే సమస్యలు ఎదురౌతాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Income tax: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలుకు గడువు తేదీ అయిపోయింది. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయడం మిస్ అయుంటే పరిస్థితి ఏంటి. ఇంకో మార్గం లేదా, ఏం చేయాలనే ప్రశ్నలు తరచూ విన్ఫిస్తున్నాయి. దీనికి సమాధానం తెలుసుకుందాం..
ITR Filing 2023: ప్రస్తుతం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం. ఐటీ రిటర్న్స్ లేదా రిఫండ్ క్లైమ్ చేయడంలో అందరూ బిజీగా ఉంటుంటారు. ఈ క్రమంలో ఫారమ్ 16 లేకుండా కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
How Much Cash Can you Store at Home: డిజిటల్ ప్రపంచం పరుగులు పెడుతున్న తరుణంలో చేతిలో లిక్విడ్ ఉంచుకోవడం తక్కువ అయిపోయింది. ఇంట్లో డబ్బు నిల్వ పెట్టుకోవడం చాలా మంది తగ్గించేశారు. డబ్బు ఇంట్లో ఉంటే జరిమానా ఎంత ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
Pan Aadhaar Link: పాన్‌కార్డు -ఆధార్ కార్డు అనుసంధానానికి మరో మూడ్రోజులే గడువు ఉంది. నిర్ణీత గడువు మార్చ్ 31లోగా లింక్ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. మరి మీ పాన్‌కార్డును ఆధార్ కార్డులో లింక్ చేశారో లేదో గుర్తు లేకపోతే..ఇలా చెక్ చేయండి..
Pancard Updates: పాన్‌కార్డు విషయంలో అతి ముఖ్యమైన సూచన ఇది. పాన్‌కార్డుకు సంబంధించి ఆ తప్పు చేస్తే భారీగా 10 వేల రూపాయల జరిమానా తప్పదు. ఆ వివరాలు మీ కోసం..
Maharashtra Deputy Chief Minister Ajit Pawar: ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నిర్మల్ టవర్‌తో (Nirmal Tower in Nariman Point),పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాల్లో అజిత్ పవార్ కు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేశారు.
Income Tax Notices: దేశంలో విద్యుత్ శాఖ లీలలే కాదు..ఇన్‌కంటాక్స్ శాఖ చేసే విన్యాసాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఒళ్లు హూనం చేసుకుని కష్టపడినా రోజుకు 5 వందలు సంపాదించడం గగనం. మరి ఆ వ్యక్తికి 3 కోట్ల ఇన్‌కంటాక్స్ నోటీసులంటే ఆశ్చర్యంగా ఉందా..నిజమే. చదవండి ఈ వివరాలు.
Pan Card Misuse: పాన్ కార్డును ఎక్కువగా ఐడీ ఫ్రూవ్ గా కింద ఉపయోగిస్తుంటాం. బ్యాంకింగ్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్ డబ్బు డిపాజిట్ చేసినా పాన్ తప్పనిసరి. ఇలాంటి పాన్ కార్డు కేటుగాళ్లు చిక్కితే దుర్వినియోగమవ్వటం ఖాయం. అందుకే.. మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
Income Tax Jobs 2021: ఇన్ కం ట్యాక్స్ డిఫార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు.
Central government: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందిస్తోంది. సొంత ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ట్యాక్స్‌లో మినహాయింపు ఇచ్చే గడువు పెంచింది ప్రభుత్వం. అటు ఆస్థి అమ్మకంపై కూడా మినహాయింపు ఇస్తోంది. ఎలాగంటే..
Income Tax Returns 2021 Filing Deadline Extended: వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు తుదిగడువు పొడిగించింది. అదే విధంగా కంపెనీలకు ఒకనెల పొడిగించింది. నవంబర్ 30 వరకు కంపెనీలు ఐటీఆర్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
Aadhaar card and pan card linking: మీ ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ అయిందా లేదా..ఒకవేళ కాకపోతే వెంటనే లింక్ చేసుకోండి. చివరి తేదీ దగ్గర పడుతోంది. ఒకవేళ చేయకపోతే పాన్‌కార్డు రద్దై పోతుంది. అంతేకాదు రెండింట్లో వివరాలు సరిగ్గా ఉండాలి కూడా..
Income tax: ఇన్‌కంటాక్స్ రిఫండ్ కోసం చాలామంది మోసపోతుంటారు. సైబర్ క్రైమ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఇన్‌కంటాక్స్ శాఖ టాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. రిఫండ్ కోసం వచ్చే ఇలాంటి మెస్సేజ్‌లు లేదా ఈ మెయిల్లను ఓపెన్ చేయవద్దని అంటోంది. ఒకవేళ చేస్తే..మీ అక్కౌంట్ హ్యాక్ కావచ్చంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.