Ind vs SA 3rd ODI Prediction: సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు ఇవాళ తుది పరీక్ష. 1-1తో సమంగా ఉన్న వన్డే సిరీస్ చేజిక్కించుకోవాలంటే రెండు జట్లకు అత్యంత కీలకమైన మ్యాచ్. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడవ వన్డేలో విజయావకాశాలపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IND vs SA 2nd ODI: రెండో వన్డేలో భారత యువ ఆటగాళ్లు తడబడ్డారు. సాయి సుదర్శన్, రాహుల్ మినహా మిగతా వారందరూ తక్కువ స్కోర్లుకే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది.
Ind vs SA 2nd ODI Prediction: టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా రెండవ వన్డే ఇవాళ జరగనుంది. తొలి వన్డేలో భారీ విజయం సాధించిన ఉత్సాహంతో టీమ్ ఇండియా సిరీస్ విజయంపై కన్నేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. తమిళ బ్యాటర్ సాయి సుదర్శన్ తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Tour Of South Africa 2023: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టు నుంచి దీపక్ చాహర్ తప్పుకోగా.. టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. చాహర్ స్థానంలో ఆకాష్ దీప్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
Ind vs SA: సఫారీల గడ్డపై టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా సమం చేసింది. మూడవ ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ ప్రోటీస్ జట్టుపై ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Suryakumar Yadav Century: సౌతాఫ్రికాపై టీమిండియా భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ రికార్డు సెంచరీతో సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. వాండరర్స్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించడంతో భారత్ 20 ఓవర్లో 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు.
IND Vs SA 3rd T20 Playing 11 and Toss Updates: దక్షిణాఫ్రికా చేతిలో రెండో టీ20లో ఓడిన భారత్.. చివరి, మూడో మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్ సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే రంగంలో దిగుతుండగా.. సౌతాఫ్రికా టీమ్ మూడు మార్పులు చేసింది.
Ind-vs-SA: ఇండియా దక్షిణాఫ్రికా చివరి టీ20 ఇవాళ జరగనుంది. 1-0 ఆధిక్యాన్ని తగ్గించి సిరీస్ సమం చేసేందుకు భారత్, మరో విజయంతో సిరీస్ చేజిక్కించుకునేందుకు ప్రోటీస్ టీమ్ ప్రయత్నించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: వర్షార్పణమౌతుందనుకున్న రెండవ టీ20 మ్యాచ్ ఎట్టకేలకు జరిగింది. టీమ్ ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. సఫారీ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. ఇవాళ రెండవ టీ20 మ్యాచ్‌పై కూడా మేఘాలు కమ్ముకుంటున్నాయి. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు టీమ్ ఇండియా తుది జుట్టు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.
India Vs South Africa World Cup 2023 Updates: వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ మరో సూపర్ సెంచరీ చేశాడు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (49) రికార్డును సమం చేశాడు. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి మొదట చేసిన భారత్.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు భారీ స్కోరు చేసింది.
India and South Africa Toss Updates and Playing 11: టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య పోరు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా అదే జట్టుతో బరిలోకి దిగుతుండగా.. దక్షిణాఫ్రికా ఒక మార్పు చేసింది.
India Vs South Africa Playing11 and Dream11 Team: దక్షిణాఫ్రికాతో నేడు టీమిండియా తలపడనుంది. టోర్నీలో వరుస విజయాలు సాధించి.. రెండు జట్లు సెమీస్ చేరుకోవడంతో ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు పైచేయి సాధించేందుకు సిద్ధమైన మ్యాచ్ ఇది. సెమీస్‌కు చేరుకున్న రెండు జట్ల మధ్య మ్యాచ్‌పై ఆసక్తి పెరుగుతోంది.
Dinesh Karthik Injury Big Scare for Team India. టీ20 ప్రపంచకప్ 2022లో తొలి ఓటమిని చవిచూసిన టీమిండియాకు భారీ షాక్ తగలనుంది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గాయంతో జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Rohit Sharma Reacts After India Loss Vs SA: సౌతాఫ్రికా చేతిలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియాతో ఓటమి పాలైంది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్ టీ20 వరల్డ్ కప్‌లో తొలి ఓటమిని చవిచూసింది.
Rain might play a spoilsport India vs South Africa T20 World Cup 2022 match. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. పెర్త్ స్టేడియంలో సాయంత్రం 4:30 గంటలకు ఆరంభం అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.