India Vs Sri Lanka Dream11 Prediction Tips and Streaming Details: పాక్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆసియా కప్‌లో నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య పోరు జరగనుంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
Virat Kohli Records: 'రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి..' అన్నట్లు సాగుతోంది కింగ్ కోహ్లీ ఆటతీరు. శ్రీలంకపై మూడో వన్డేలో అద్భుత శతకం బాదిన విరాట్.. సచిన్ మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యధిక పరుగుల జాబితాలో మహేల జయవర్దనేను అధికమించాడు.
Ind Vs SL 3rd Odi Highlights: మూడో వన్డేలోనూ శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు విజయం సాధించింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగగా.. బౌలింగ్‌లో సిరాజ్ శ్రీలంక బ్యాట్స్‌మెన్ భరతం పట్టాడు.
Ind vs SL 3rd Odi Live Updates: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అనూహ్యంగా హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌కు విశ్రాంతినిచ్చారు.
Ind vs SL 3rd Odi Match Preview: శ్రీలంకతో ఆఖరి సమరానికి టీమిండియా రెడీ అయింది. ఇప్పటికే 2-0 తేడాతో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. తుద జట్టు ఇలా ఉండనుంది.
Ishan Kishan, Suryakumar Yadav to play IND vs SL 3rd ODI. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ శ్రీలంకతో జరిగే మూడో వన్డే భారత తుది జట్టులోకి రానున్నారు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ల స్థానాల్లో వీరు ఆడనున్నారు.
IND vs SL, The composition of the final team is very important says Kuldeep Yadav. శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ అనంతరం భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.
Wasim Jaffer heap praise on KL Rahul after hits 64 vs Sri Lanka. కేఎల్ రాహుల్ నం. 5లో నిలకడగా రాణిస్తూ కీపింగ్ చేసినంత కాలం వన్డే జట్టులో అతని స్థానానికి ఎటువంటి ముప్పు ఉండదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
KL Rahul Said Captain Rohit Sharma was clear about my Batting position. మూడో వన్డే మ్యాచ్ అనంతరం భారత్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
Ind Vs SL 2nd Odi Highlights: రెండో వన్డేలో అతి కష్టం మీద టీమిండియా గట్టెక్కింది. బౌలింగ్‌లో అదరగొట్టి శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటంతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. హార్దిక్ పాండ్యా కూడా చక్కటి సహకారం అందించాడు.
IND Vs SL Playing 11: భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక తుది జట్టులో రెండు మార్పులు చేసింది.
Virat Kohli Vs Hardik Pandya: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయా..? తొలి వన్డేలో ఇద్దరి మధ్య ఏం జరిగింది..? రెండో పరుగు కోసం పాండ్యాను పిలిచినా రాకపోవడం కోహ్లీకి ఆగ్రహం తెప్పించిందా..? ఫీల్డింగ్ సమయంలో పాండ్యా ఎందుకు అలా ప్రవర్తించాడు..? ప్రస్తుతం వీరిద్దరకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ind Vs SL 2nd Odi Preview: తొలి వన్డేలో శ్రీలంను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ ఓడించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా మరోసారి ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని లంకేయులు భావిస్తున్నారు. రెండో జట్ల మధ్య మరోసారి ఆసక్తికర సమరం జరగబోతుంది.
Umran Malik clocks 156 kph in 1st ODI against SL, betters record as India's fastest bowler. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ రికార్డుల్లోకి ఎక్కాడు.
IND vs SL 1st ODI, Virat Kohli equals Sachin Tendulkar record. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ 80 బంతుల్లోనే శతకం బాదాడు. దాంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు.
India vs Sri Lanka 1st ODI Playing 11 Out. భారత్, శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో తోలి వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక బౌలింగ్ ఎంచుకొన్నాడు.
IND vs SL, Kapil Dev Heap Praise On Suryakumar Yadav. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు.
Rohit Sharma On His T20 Career: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా సీనియర్లకు విశ్రాంతిని ఇస్తూ.. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా తన టీ20 కెరీర్‌పై హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు.
Assam Govt gives Half-Day Holiday for Students for India vs Sri Lanka 1st ODI Match. భారత్ vs శ్రీలంక తొలి వన్డే నేపథ్యంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ చూసేందుకు హాఫ్ డే సెలవు ప్రకటించింది.
Star Sports Telugu morphed Chiranjeevi's Waltair Veerayya poster as Virat Kohli. వాల్తేరు వీరయ్య సినిమాలోని చిరంజీవి పోస్టర్ని మార్ఫ్ చేసి విరాట్ కోహ్లీ ఫొటో పెట్టి స్టార్ స్పోర్ట్స్ తెలుగు పోస్టు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.