Old Man Abandons Partner Body On Road: పదేళ్లు కలిసి బతికారు. అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందితే ఆమె అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో అతడు ఉన్నాడు. చివరకు మృతదేహాన్ని సంచిలో వేసి రోడ్డున వదిలేశారు. ఈ దారుణ సంఘటన అందరినీ కలచివేస్తోంది.
April Fool Day Prank Turned Into Tragedy: సరదాగా స్నేహితుడిని ఆటపట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. ఆత్మహత్య చేస్తున్నట్లు నటిద్దామనుకుని నిజంగంటే ప్రాణాలు కోల్పోయాడు.
Daughter Kidnap Drama For Foreign Trip: డబ్బుల కోసం సొంత తండ్రినే మోసం చేయాలని ఓ యువతి చూసింది. పక్కా ప్రణాళిక వేసుకుని కిడ్నాప్ డ్రామా ఆడింది. అయితే 'బిగనర్స్ మిస్టేక్' మాదిరి చిన్న తప్పిదం చేయడంతో పోలీసులకు చిక్కింది. ఇప్పుడు డబ్బులకు జైలు జీవితం గిఫ్ట్‌గా వచ్చింది.
Madhya Pradesh: బస్సు బ్రిడ్జిపై నుంచి పడిపోయిన ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్‌లో ఖర్గోన్ జిల్లాలో జరిగింది.
Crane Accident In Indore: ఇండోర్‌లో క్రేన్ కిందపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు బైక్‌ల మీద క్రేన్ దూసుకువెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sunil Gavaskar question ICC after IND vs AUS 3rd Test Indore Pitch gets poor rating. ఆస్ట్రేలియాలోని గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు అని ఐసీసీని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్ర
Indore pitch rated poor by ICC after India vs Australia Test 3rd. భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్ అత్యంత చెత్తదని ఐసీసీ పేర్కొంది.
భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. అడుగడుగునా ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగున్న రాహుల్ మధ్యమధ్యలో సైకిల్ తొక్కడం, బైక్ నడపడం వంటివి చేస్తున్నారు. కాస్సేపు సైక్లిస్టులతో ముచ్చటించారు.
Girl dancing on indore roads, video gone viral : నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ యువతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్పింగులా మెలికలు తిరిగిపోతూ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Curfew guidelines in Indore: ఇండోర్: దేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్ను కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధిస్తే, ఇంకొన్ని చోట్ల వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల పాక్షికంగా లాక్డౌన్ విధిస్తే, కరోనా కేసులు మరీ ఎక్కువగా ఉన్న చోట పూర్తిగా లాక్డౌన్ (Lockdown) విధించారు. ఇలా ఒక్కోచోట ఒకరకమైన కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
Actor Sonu Sood Latest Updates : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు సైతం కోవిడ్19 వ్యాక్సిన్ అందజేసిన ఘనత భారత్ సొంతం. కానీ అంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని రోజులుగా దేశంలో లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కరోనా కష్టాల్లో ఉన్న ఓ కుటుంబం ఇల్లు గుల్లయ్యింది. ఈ విపత్కర పరిస్థితుల్ల అనేక రకాలుగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతలున్నప్పటికీ తరుచూ శాంతి భద్రతల సమస్యలు వస్తూనే ఉన్నాయి.
భారత్‌లో గత 24 గంటల్లో 1,490 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కి చేరగా.. మృతుల సంఖ్య 779కి చేరింది.
ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనావైరస్ రోగులు, మరో ఇద్దరు అనుమానితులు కలిపి మొత్తం 8 మంది పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌లోని ఓ హోటల్లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయగా... వారు హోటల్ వెనుక భాగంలో ఉన్న గోడ దూకి పారిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.