Threat to Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఉత్తుత్తి బెదిరింపు కాదు..30వ తేదీన చంపేస్తామని ఘాటు వార్నింగ్ వచ్చింది. రాజస్థాన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sahiti Infra case :సాహితీ ఇన్ ప్రా కేసులో వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి. తమను మోసం చేశారంటూ కస్టమర్లు రోడ్డు ఎక్కడంతో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రియురాలిని చంపి ముక్కముక్కలుగా కోసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసినట్టు నిందితుడు ఆఫ్తాబ్ ఒప్పుకున్నాడు. అయితే దానిని నిరూపించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది.
DK Sivakumar - ED Case : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ నేడు ఈడీ ముందుకు రానున్నాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా శివ కుమార్‌కు ఇది వరకే ఈడీ నోటీసులు అందజేసింది. ఇక నేడు ఆయన విచారణలో భాగంగా ఈడీ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఈడీ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా... ప్రధానంగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రుతోపాటు వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లై, మధ్యవర్తులు అరుణ్ పాండ్య, విజయ్ నాయర్ల బ్యాంకు ఖాతాలు, వారికి సంబంధించిన సంస్థల లావాదేవీలపైన ఈడీ ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి.
Chikoti Praveen: క్యాసినో అంశంలో మూడోరోజు ఈడీ విచారణ కొనసాగుతోంది. విదేశాలకు భారీ నగదు బదిలీపై లోతుగా విచారిస్తున్నారు. హవాలా చెల్లింపులపై అధికారులు కూపీ లాగుతున్నారు. మొదటి, రెండు రోజుల్లో సుదీర్ఘంగా విచారించి ఈడీ.. మూడో రోజు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్, అతడి అనుచరుడు మాధవరెడ్డిలు మూడో రోజు విచారణకు హాజరయ్యారు.
Ghatkesar police, following the attack on Minister for Labour Ch. Malla Reddy’s convoy late on Sunday and a related complaint filed on Monday, opened investigation into the riot incident
Terrorists' Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి హర్యానా మీదుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను ఆదిలాబాద్ తరలించి ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Big setback to Yes Bank in Allahabad HC: న్యూ ఢిల్లీ: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుబెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ వద్ద డిష్ టీవీ తనఖా పెట్టిన షేర్స్ ఫ్రీజింగ్ (DishTv Shares freezing issue) వ్యవహారంలో ఎస్సెల్ గ్రూప్ అధినేత డా సుభాష్ చంద్ర ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతం బుద్ద నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.