IPL Mega Auction 2022 Live Updates: మొదటి రోజు వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్న సన్‌రైజర్స్.. రెండో రోజు మార్కో జాన్సెన్, రొమారియో షెఫెర్డ్, సీన్ అబాట్ లాంటి ముగ్గురు ఆల్రౌండర్లను తీసుకుంది.
IPL Auction 2022 Live Updates Jofra Archer: ఐపీఎల్ 2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను 8 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL Auction 2022 Live Updates: భారత ఆటగాడు కృష్ణప్ప గౌతమ్ తలరాత ఒక్క ఏడాదిలో తలక్రిందులైంది. ఐపీఎల్ 2021లో చెన్నై అతడికి 9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా.. ఐపీఎల్ 2022లో లక్నో కేవలం 90 లక్షలు పెట్టి సొంతం చేసుకుంది.
IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం 2022లో మరో ప్లేయర్ భారీ ధర పలికాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివిగ్ స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది.
Jasprit Bumrah IPL Auction 2022: 'దీపక్ చహర్ మరియు ప్రసిధ్ కృష్ణను ఓసారి చూస్తే.. జస్ప్రీత్ బుమ్రా కూడా ఐపీఎల్ 2022 వేలంకు వెళ్లాల్సింది. కనీసం 20 కోట్లు వచ్చేవి' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
Eoin Morgan Unsold in IPL Auction 2022: ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మార్గాన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న ఈ ఇంగ్లాండ్ కెప్టెన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
Liam Livingstone PBKS: ఐపీఎల్ 2022 మెగా వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ. కోటితో వేలం బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్ కోసం చాలా ప్రాంఛైజీలు పోటీ పడినా.. చివరికి పంజాబ్ దక్కించుకుంది.
IPL Mega Auction 2022 Live Updates: రెండో రోజు ఐపీఎల్ 2022 వేలం ఆరంభం కాగా.. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కొనుగోలు చేసింది
IPL Mega Auction 2022 Live Updates: ఐపీఎల్ 2022 తొలి రోజు వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తంగా 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో ఇద్దరు ఓవర్సీస్ ఆటగాళ్లు ఉండగా.. మిగతావారు స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు.
IPL Auction 2022 Unsold Players List: ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొందరి ఆటగాళ్లపై పలు ప్రాంఛైజీలు భారీ ధర వెచ్చించగా.. మరికొందరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇందులో స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు.
IPL Auction 2022: ఐపీఎల్ 2022 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషాన్‌ను ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది. దీపక్ చహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ.14 కోట్లు ఖర్చు చేసింది.
Baby AB Dewald Brevis: అండర్ 19 ప్రపంచకప్ 2022 సంచలనం, దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ దేవల్ద్ బ్రేవిస్‌కు ఐపీఎల్ 2022లో భారీ ధర పలికింది. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది.
IPL 2022 Mega Auction: టాటా ఐపీఎల్ 2022 మెగా వేలం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఐపీఎల్ మెగా లీగ్ వేలంలో టీమిండియా యువ బౌలర్.. ప్రసిద్ధ్ కృష్ణ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడగా.. రాజస్థాన్ రాయల్స్ అతన్ని భారీ దరకు దక్కించుకుంది.
SRH CEO Kaviya Maran: వెస్టిండీస్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్ కోసం ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ చివరి వరకు ప్రయత్నించి సక్సెస్ అయింది. మొదటి నుంచి పూరన్ కోసం కావ్య పాప ప్రయత్నించింది. కోల్‌కతా ఫ్రాంఛైజీలు రేటు పెంచినప్పటికీ కావ్య వెనక్కి తగ్గలేదు.
Deepak Chahar signed by Chennai: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా యువ పేసర్ దీపక్ చహర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) చహర్‌ను ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.
Ishan Kishan Mumbai Indians: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది.
SRH Kaviya Maran: ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కరిని కూడా తీసుకోకపోవడంతో వారి వద్ద 60 కోట్లు అలానే ఉన్నాయి. దాంతో వేలంలో ఎస్ఆర్హెచ్ కో ఓనర్ కావ్య మారన్ అనుసరిస్తున్న తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.
IPL Auction 2022 Live Updates Jason Holder: ఐపీఎల్ 2022 మెగా వేలంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ భారీ ధర పలికాడు. కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లకు దక్కించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.