ఈ నెల (మార్చి 26) న ప్రారంభం కానున్న ఐపీఎల్ మెగాటోర్నీ టీమ్ లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు.. ఒకరి తరువాత ఒకరు టోర్నీ నుండి వీడుతున్నారు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఆటగాళ్లు టోర్నీకి దూరం అవ్వటంతో ఫ్రాంఛైజీలు తలలు పట్టుకుంటున్నాయి.
RCB New Captain 2022: ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. గత సీజన్ వరకు కెప్టెన్ బాధ్యతలను చేపట్టిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల విదేశీ క్రికెటర్ ను ఇప్పుడు సారథిగా యాజమాన్యం నియమించింది.
KKR buy Aaron Finch in Alex Hales Place. ఐపీఎల్ 2022లో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ రీఎంట్రీ ఇచ్చాడు. అతడిని అలెక్స్ హేల్స్ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొనుగోలు చేసింది.
IPL 2022: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. టీమ్ కొత్త కెప్టెన్ పేరును నేడు అధికారికంగా ప్రకటించనుంది టీమ్ యాజమాన్యం. దీనితో పాటు కొత్త లోగోతో కూడిన జెర్నీని కూడా ఆవిష్కరించనుంది. ఆర్సీబీ కెప్టెన్ ఎవరనేదానిపై అంచనాలు ఇలా ఉన్నాయి.
Fans welcomes to MS Dhoni in Surat. చెన్నై సూపర్ కింగ్స్ బస్సు వెళ్లే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా నిల్చొని ఎంఎస్ ధోనీ వేచిచూసిన ఫాన్స్.. మహీ కనిపించగానే చేతులు ఊపుతూ సందడి చేశారు.
Gautam Gambhir about Rohit Sharma. టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు.
Mumbai Indians: ఐపీఎల్ 2022 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఒక్కొక్క జట్టు ప్రాక్టీసు ప్రారంభిస్తున్నాయి. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరవసారి విజయం సాధించేందుకు సిద్ధమౌతోంది. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుంది..ఎప్పుడు, ఎవరితో ఆడనుందో పరిశీలిద్దాం.
IPL 2022: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్‌కింగ్స్. టీమ్ ఇండియా మాజీ రధసారధి మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో మరోసారి టైటిల్ సాధించేందుకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా ధోనీ వీడియో వైరల్ అవుతోంది.
Deepak Chahar: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అభిమానులకు. టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బ్యాక్ టు టీమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం.
AB De Villiers: ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అభిమానులకు ఇది గుడ్‌న్యూస్. ఆ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
RCB New Captain Faf du Plessis. దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్ కావడం దాదాపు ఖాయం అయిందట. ఆర్సీబీ సమావేశంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినా.. చివరికి డుప్లెసిస్ పేరునే ఫైనల్ చేశారని సమాచారం.
Sunrisers Hyderabad (SRH) IPL 2022 Schedule. ఐపీఎల్ 2022లో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్రయాణం మార్చి 29న ఆరంభం కానుంది. ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.
IPL 2022 Schedule: యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చ్ 26న ప్రారంభం కానుండగా..తొలి మ్యాచ్ ఐపీఎల్ 14 విన్నర్, రన్నర్ల మధ్య జరగనుంది.
MS Dhoni becomes a RTC bus driver: ఐపీఎల్ 2022 ప్రోమో వచ్చేసింది. గతేడాది మాదిరే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులను సర్ప్రైజ్ చేశారు. బస్సు డ్రైవర్‌గా మారిన మహీ అందరినీ అలరించాడు.
RuPay as Official Partner for TATA IPL 2022: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) మూడేళ్ల పాటు ఐపీఎల్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
Predicted Opening Pair Of RCB: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌లు గతంలో ఆర్సీబీ తరఫున ఆడిన ఓ ఫొటోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో కోఈ ఇద్దరు ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని చెప్పకనే చెప్పింది.
25% Crowd Permitted For 1st Phase of IPL 2022. ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి అభిమానులకు ఓ గుడ్ న్యూస్. స్టేడియం సీటింగ్ కెపాసిటీలో 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని బీసీసీఐ పేర్కొంది.
Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్లో సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో చాహర్ ను సీఎస్కే రూ. 14 కోట్ల ధరకు దక్కించుకుంది.
Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో చాలా విచిత్రాలే చోటుచేసుకున్నాయి. ఐపీఎల్లో మంచి రికార్డున్న సురేష్ రైనాకు స్థానమే దక్కలేదు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌లో అవకాశం లభించే పరిస్థితి కన్పిస్తోంది.
Suresh Raina to play IPL 2022 for Gujarat Titans: టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఐపీఎల్ 2022 ఆడనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి తప్పుకున్న జేసన్ రాయ్ స్థానంలో రైనాను తీసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నిస్తోందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.