MI Vs DC, IPL 2022: Arjun Tendulkar IPL Entry. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీ ఎప్పుడు అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు యాజమాన్యంను ప్రశ్నిస్తున్నారు.
Glenn Maxwell takes stunning catch to dismiss Shubman Gill. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.
KKR vs LSG: Gautam Gambhir wild celebration reactions. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ రియాక్షన్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గంభీర్ ఇలా సంబరాలు చేసుకోవడం చాలా అరుదు.
KKR vs LSG: ఐపీఎల్ 2022 ఈసారి అద్భుతమైన క్యాచ్‌లకు వేదికగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో అటువంటిదే సెన్సేషనల్ కన్పించింది. ఆ క్యాచ్ ఏంటో చూద్దాం..
Kane Williamson back to New Zealand, miss rest of IPL 2022. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. మరో కీలక మ్యాచ్ మిగిలిలుండగానే సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యాడు.
Sara Tendulkar Crying: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బుధవారం జరిగిన ఉత్కంఠకరమైన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టీమ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలుపు అంచులకు వచ్చిన ముంబయి టీమ్.. త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. అయితే ఈ ఓటమికి టిమ్ డేవిడ్ రనౌట్ అవ్వడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. టిమ్ డేవిడ్ రనౌట్ అయిన క్రమంలో సచిన్ కుమార్తె కంటతడి పెట్టుకుంది.
IPL 2022 Playoffs Chances. మే 21న ముంబైపై ఢిల్లీ భారీ తేడాతో విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా బెంగళూరుని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
IPL 2022 breaks IPL 2018 Record in Most Sixes. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు నమోదైన రికార్డు ఐపీఎల్ 2022 తన పేరుపై లికించుకుంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 873 సిక్సర్లు నమోదయ్యాయి.
RR vs LSG: ఐపీఎల్ 2022లో ఇక ప్లే ఆఫ్ దశ వచ్చేస్తోంది. లక్నో సూపర్ జెయంట్స్‌పై విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బర్త్ ఖరాలు చేసుకుంది. ప్లే ఆఫ్ కు చేరిన రెండవ టీమ్‌గా నిలిచింది.
CSK vs GT: Gujarat Titans trash Chennai Super Kings. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.
KKR vs SRH: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు నీరుగారిపోయాయి. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కూడా రాణించలేకపోయింది. ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.
CSK CEO Kasi Viswanathan reacts about Ambati Rayudu IPL Retirement. అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చేపినట్టా లేదా అని ఫాన్స్ అందరూ అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది.
Ambati Rayudu announces retirement for IPL. చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 15వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.