Biggest Controversies In Indian Premier League: క్రికెట్ అభిమానులను ఎంతో అలరిస్తున్న ఐపీఎల్లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. మైదానంలో క్రికెటర్లు గొడవ పడడం.. ఫిక్స్ంగ్ ఆరోపణలు ఐపీఎల్ చరిత్రలో అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఘటనలు. ఐపీఎల్లో అతి పెద్ద వివాదాలు గురించి తెలుసుకుందాం..
IPL Eliminator Match: ఐపీఎల్లో భాగంగా ఇవాళ జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు లక్నో ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది
IPL Updates Lucknow Beats Kolkata: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇవాళ లక్నో-కోల్‌కతా జట్ల మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో లక్నో విక్టరీ కొట్టింది.
IPL Latest Updates: ఐపీఎల్లో ఇవాళ ముంబై-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ థ్రిల్లింగ్‌గా సాగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది.
IPL PBKS Vs DC Match: ఐపీఎల్లో భాగంగా ఇవాళ పంజాబ్-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దీంతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
IPL Rifts between CSK and Jadeja: రవీంద్ర జడేజా గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే జడేజా ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం వేరే ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
IPL RCB Vs KKR: ఐపీఎల్లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవడంతో కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.
PBKS vs RCB: ముంబైలోని డీవై పాటిల్ స్టేడయంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్‌లో దుమ్ము రేపింది. పంజాబ్‌కి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
IPL Live Updates DC vs MI: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.
IPL Live Updates DC vs MI: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.
Attack on Delhi Capitals Bus: నవనిర్మాణ్ సేనకు చెందిన దాదాపు 12 మంది కార్యకర్తలు బస్సుపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. బస్సు పార్క్ చేసిన తాజ్ ప్యాలెస్ వద్దకు చేరుకుని ఐపీఎల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
IPL 2022: కరోనా కారణంగా ఐపీఎల్ 15 సీజన్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. దీనికి సంబంధించి ఓ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Sourav Ganguly on IPL 2021 Bio-Bubble Breach: అనూహ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) మధ్యలోనే నిలిచిపోయింది. సీజన్ మధ్యలోనే మ్యాచ్‌లు నిలిపివేసిన 14వ సెషన్ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.