Moscow Gun Firing: రష్యా రాజధాని మాస్కోలో ఘోరం జరిగింది. గుర్తు తెలియని దుండగులు కాల్పులతో తెగబడ్డారు. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో ఈ ఘటన జరగడంతో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gautam Gambhir gets death threats: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను చంపుతామంటూ ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ రూపంలో తనకు బెదిరింపులు వచ్చాయంటూ ఢిల్లీ పోలీసులకు (Police) సమాచారం అందించాడు గంభీర్ (Gambhir).
ISIS could be capable of attacking US next year రాబోయే పన్నెండు నెలల్లో అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ దాడికి తెలిపారు. అఫ్గాన్‌లో సుదీర్ఘ యుద్ధాన్ని ముగించిన అమెరికాకు ఇప్పటికీ ఆ దేశం నుంచే తీవ్రమైన ముప్పు పొంచి ఉందంటూ పెంటగాన్ అధికారులు పేర్కొన్నారు.
Kabul Blast: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి దద్దరిల్లింది. కాబూల్ విమానాశ్రయం సమీపంలో మరో పేలుడు సంభవించింది. దాడిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
Talibans: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తరువాత తాలిబన్లు ఆసక్తికర ప్రకటన చేశారు. ఇండియాతో సత్సంబంధాల్ని కోరుకుంటున్నామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Baghdad Bomb Blast: ఇరాక్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. రాజధాని నగరం బాగ్దాద్‌లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి ఘటనలో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) శుక్రవారం అర్థరాత్రి ఉలిక్కిపడింది. ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న ఇస్లామిక్ స్టేట్ ( ISIS ) ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.
కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు.
జబ్బా ది జిహాదీగా పిలువబడే ఐసిస్ మతోన్మాదిని ఇరాక్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అతను పోలీసు కారులో సరిపోలేనందున అతన్ని ఫ్లాట్‌బెడ్ ట్రక్కుపై ఎక్కించాఋ. 560-పౌండ్ల ముఫ్తీ అబూ అబ్దుల్ బారిని "షిఫా అల్-నిమా" అని కూడా పిలుస్తారు, మోసుల్ నగరంలోని నినెవెహ్ రెజిమెంట్ యొక్క ఎలైట్ బృందం పట్టుకున్నట్లు "స్టార్స్ అండ్ స్ట్రిప్స్" తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.