PSLV-C49 launched from SDSC: న్యూ ఢిల్లీ: పీఎస్ఎల్వీసీ49 ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ( ISRO ) సాధించిన విజయం సాధారణమైన విజయం కాదని ఇస్రో చీఫ్ కే శివన్ ( ISRO chief K Sivan ) అభిప్రాయపడ్డారు. '' అంతరిక్ష ప్రయోగాలు లాంటివి ఇంటి దగ్గరి నుంచి పని చేసి ( Work from home ) సాధించేవి కావు.
ISRO successfully launches PSLVC49: శ్రీహరికోట: ఇస్రో విజయాల ఖాతాలో మరో విజయం నమోదైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ( SHAR-ISRO) నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వి-సీ49 ( PSLV-c49) రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం జరిగిన 15 నిమిషాల అనంతరం రాకెట్ మోసుకెళ్లిన 10 శాటిలైట్స్‌ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి రేపు మధ్యాహ్నం పీఎస్ఎల్వీ సీ 49 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఏకంగా పది ఉపగ్రహాల్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో.
సుపరిపాలన అందించే రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఉత్తరాది రాష్ట్రాలు అట్టడుగున చేరాయి. ది పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020 విడుదల చేసిన ర్యాకింగులివి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట (sriharikota) లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (SDSC-SHAR) లో లాక్‌డౌన్‌ను విధించారు.
Private companies in space: భారత అంతరిక్షరంగంలో ( Indian space sector ) ఓ కొత్త చరిత్ర లిఖితమవుతోంది. ఇకపై దేశ అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇస్రో ( ISRO ) కూడా స్వాగతించింది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తోంటే.. భారత అంతరిక్ష రంగం గ్లోబల్ స్పేస్ ఎకానమీకి హబ్‌గా మారనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం. .. ISRO ప్రతిష్ఠాత్మకంగా గగన్‌యాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మరికొద్ది రోజుల్లోనే గగన్‌యాన్ ప్రాజెక్టు కింద మానవరహిత అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ .. ISRO ఛైర్మన్ కె. శివన్ .. కొత్త ఏడాది సందర్భంగా కొత్త ప్రాజెక్టులు ప్రకటించారు. చంద్రయాన్ - 2 ప్రయోగం తర్వాత ఇస్రో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోందని చెప్పారు.
ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు మాత్రమే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాయి. ప్రస్తుతం ఈ దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.12,500 కోట్ల రూపాయల సహాయాన్ని ఇస్రో కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.