Encounter: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో లష్కర్ ఎ తోయిబా కమాండర్ హతమయ్యాడు.
Alert in Jammu: జమ్ము సైనిక స్థావరంపై జరిగిన ద్రోన్ దాడితో సర్వం అప్రమత్తమయ్యారు. జమ్ములో పటిష్టమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ద్రోన్ నిరోధక వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు.
Drona Attach in Jammu: జమ్ముకశ్మీర్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.
Jammu kashmir: ఆర్టికల్ 370 విషయంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Amarnath Yatra: కరోనా మహమ్మారి నేపధ్యంలో అమర్నాథ్ యాత్ర ఉంటుందా లేదా అనే సందేహం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూసిన భక్తులకు స్పష్టత లభించింది. అమర్నాథ్ యాత్రపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Srinagar Tourist Places: అందమైన ప్రాంతాల్లో తిరగడం, ఎంజాయ్ చేయడమంటే శీతాకాలంలోనే. ఒకవేళ మీకు కూడా హిమపాతం, అందమైన దృశ్యాల్ని చూసే ఆసక్తి ఉంటే..స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో వెంటనే శ్రీనగర్ ట్రిప్ వేసేయండి. శ్రీనగర్ ప్రకృతి అందాల్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల్నించి పర్యాటకులు వస్తుంటారు. శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం..
Jammu kashmir: కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రత ఇవాళ సున్నా నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. మరోవైపు చలి విపరీతంగా పెరిగిపోయింది. శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సు పూర్తిగా గడ్డకట్టడం ప్రారంభమైపోయింది. ఈ నేపధ్యంలో పెద్దసంఖ్యలో కశ్మీర్ అందాల్ని చూసేందుకు చేరుకుంటున్నారు. ఓ వైపు హిమపాతం..మరోవైపు గట్టకట్టిన సరస్సు చూపరుల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి..
శీతాకాలంలో మంచు దుప్పటి కప్పుకున్న జమ్ముకశ్మీర్ అందాలు మరింతగా పెరిగాయి. జమ్ము కశ్మీర్, గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాలైతే తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉన్నాయి. అసలే భూతల స్వర్గం..ఇక మంచు కురుస్తూ అందాల్ని ద్విగుణీకృతం చేసుకుంది. పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మంచు కురిసే వేళలో కశ్మీర్ అందాల ఫోటోలు ఇప్పుడు చూద్దాం..
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
జమ్మూ కశ్మీరులో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ రోజు తెల్లవారుజామున 5గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా బలగాలకు భారీ సాఫల్యం లభించింది. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బూల్ ముజాహిదీన్ ఛీప్ సైఫుల్లా హతమయ్యాడు.
జమ్ముకశ్మీర్ లో మళ్లీ వివాదం రేగుతోంది. త్రివర్ణ పతాకంపై మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యంతరం తెలిపాయి.
ఆర్టికల్ 370 విషయంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ పునరుద్ధరణకు చైనా సహాయం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ తీసుకున్న చర్యకు మద్దతిచ్చేవారిని దేశద్రోహులుగా అభివర్ణించారు.
దేశంలో ఉగ్రవాద చర్యలపై కీలక సమాచారం అందుతోంది. పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జమ్ముకాశ్మీర్ సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం.
కరోనా ( Coronavirus ) లాక్డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు ఐదు నెలలుగా మాతా వైష్ణోదేవి యాత్ర ( Mata Vaishno Devi Yatra ) కు బ్రెక్ పడిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆదివారం నుంచి మాతా వైష్ణోదేవి యాత్రను జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir ) అధికారులు ప్రారంభించారు.
జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir) లో మళ్లీ కర్ఫ్యూను విధించారు. ఆగస్టు 5తో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 (article 370), ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసి ఏడాది పూర్తికానుంది.
జమ్మూ కాశ్మీర్ లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ( National conference leader ) కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి సంచలనం రేపారు.
భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం లేహ్‌ను సందర్శించిన రాజనాథ్ సింగ్.. శనివారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు.
పుల్వామా తరహా దాడికి ముష్కరులు మరోసారి కుట్ర చేయడంతో భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఐఈడీ బాంబు పెట్టిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పుల్వామా తరహాలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు మరోసారి కుట్ర చేశారు. ఈసారి కూడా మళ్లీ పుల్వామాలోనే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేయడం విశేషం. కానీ ముందుగానే అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.