Devguru Brihaspati in Bharani Nakshatra: భరణి నక్షత్రంలో బృహస్పతి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. కొన్ని రాశులవారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి.
Guru Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. దేవగురు బృహస్పతి ప్రస్తుతం భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఇది ఈ రాశులవారికి విపరీతమైన లాభాలను ఇవ్వనుంది.
Guru Vakri 2023: ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. సెప్టెంబరులో గురుడు తిరోగమనం చయబోతున్నాడు. గురు వక్రీ కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Nakshatra Transit 2023: గ్రహాలు సంచారం చేసినప్పుడు నక్షత్రాలు కూడా మారుతాయి. అయితే బృహస్పతి సంచార క్రమంలో అశ్వినీ నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mars Transit 2023: కుజుడి సంచారం కారణంగా చాలా రాశుల వారి జీవితాల్లో ఈ క్రింది మార్పులు జరగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీలైనంతవరకు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఆరోగ్యం పై ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉంది.
Guru Gochar 2023: ప్రస్తుతం దేవగురు బృహస్పతి భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. గురుడు నక్షత్ర రాశి మార్పు వల్ల 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit 2023: కుజుడి సంచారం కారణంగా చాలా రాశుల వారి జీవితాల్లో ఊహించని ప్రయోజనాలు పొందబోతున్నారని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ క్రింది రాశుల వారు ఆర్థికంగా, సామాజికంగా లాభాలు పొందుతారని వారు అంటున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉంటే ఒక సారి చెక్ చేసుకోండి..
Rahu Rashi Parivartan 2023: కేతు గ్రహం సంచారం కారణంగా ఈ మూడు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Guru Gochar 2023: ఇటీవల బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చాడు. తాజాగా భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. గురుడు నక్షత్ర మార్పు ఐదు రాశులవారికి మంచి లాభాలను ఇవ్వనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Jupiter Transit 2023 in Aries: దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరించడం వల్ల అరుదైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఇది రెండు రాశులకు లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2023: జూన్ 7న శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. దీంతో అన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Guru Gochar 2023: జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. మేషరాశిలో గురుడు సంచారం మూడు రాశులవారికి కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Jupiter transit 2023: ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు అదే రాశిలో సంచరిస్తాడు. మేషరాశిలో గురుడు సంచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇది 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Benefits of Gajakesari Yog: మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజకేసరి రాజయోగం వల్ల కొందరి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
benefits of Hans Rajyog: మేషరాశిలో బృహస్పతి ఉదయించడం వల్ల హన్స్ రాజయోగం ఏర్పడింది. ఈ శుభ యోగం వల్ల మూడు రాశులవారు ఊహించని ధనలాభం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Guru Gochar 2023: రీసెంట్ గా బృహస్పతి సంచారం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఈ పవిత్రమైన యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Vipreet Rajyog effect: ఏ వ్యక్తి జాతకంలో వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుందో వారి దేనికీ లోటు ఉండదు. కుండలిలో ఆరవ, అష్టమ, పన్నెండవ గృహాల అధిపతులు కలయిక ఏర్పడినప్పుడు ఈ యోగం రూపొందుతుంది. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Guru Gochar 2023: రీసెంట్ గా దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter transit 2023: మేషరాశిలో గురు, రాహు కలిసి గురు చండాల యోగాన్ని సృష్టించాయి. ఇది చాలా అశుభకరమైనది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.