Saturn Transit In 2023: కుంభ రాశిలోకి శని గ్రహం సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో శశ అనే ప్రత్యేక యోగం ఏర్పడింది. అయితే ఈ యోగం వల్ల చాలా రాశులవారికి మంచి లాభాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Guru Gochar 2023: రీసెంట్ గా దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా రాహు-గురువుల మైత్రి ఏర్పడింది. ఇది ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.
These 4 signs will get promotion in job after Jupiter Rise 2023. ఏప్రిల్ 27న మేష రాశిలో బృహస్పతి ఉదయించబోతోంది. బృహస్పతి ఉదయించగానే ఈ 4 రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.
Guru Gochar 2023: బృహస్పతి రాకతో మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఈ పవిత్రమైన యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలుగనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit in Aries Today: బృహస్పతి గ్రహం రాశి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రాశులవారికి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Sun Jupiter conjunction 2023: దేవగురు బృహస్పతి ఇవాళ మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా సూర్యుడు-బృహస్పతి కలయిక ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలు ఇవ్వనుంది.
Guru Gochar 2023: మరికొన్ని గంటల్లో గురుడు మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొందరు ఇబ్బందులు పడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit 2023: రేపు గురుడు మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. బృహస్పతి యెుక్క రాశి మార్పు 5 రాశులకు వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter transit 2023: దేవగురు బృహస్పతి అశ్వినీ నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. గురుడు రాశి మార్పు కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit 2023: హిందూమతం ప్రకారం అన్ని గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ప్రభావం ఒక్కోలా ఉంటుంది. కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటే..మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది.
Akhand Samrajya Rajyog: మరో 5 రోజుల్లో బృహస్పతి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు.
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో ఇతర గ్రహాలతో కలయిక కారణంగా యుతి ఏర్పడుతుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం గణనీయంగా కన్పిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల అస్తమయం లేదా ఉదయించడం కూడా ప్రభావం చూపిస్తుంటుంది. ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. గ్రహాల్లో శక్తివంతమైన గురుగ్రహం అస్తమించడం ఎలాంటి ప్రభావాన్ని చూపించనుందో తెలుసుకుందాం..
Sun Transit 2023: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష సంక్రాంతి ఏర్పుడుతుంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రాశులవారిపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Jupiter transit 2023: మరో 9 రోజుల్లో దేవగురు బృహస్పతి మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. అనంతరం ఏడాది తర్వాత వృషభరాశిలోకి ఎంటర్ అవుతాడు. గురుడు గమనంలో మార్పు వృషభం రాశి వ్యక్తుల జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో తెలుసుకుందాం.
Guru Gochar 2023: 12 ఏళ్ల తరువాత మేషరాశిలో నాలుగు గ్రహాల అద్భుతమైన కలయిక జరగబోతోంది. దీని కారణంగా చతుర్గ్రహీ యోగం ఏర్పడుతుంది. ఇది కొందరికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter will Travel in Aries on 22nd April 2023: 12 ఏళ్ల తర్వాత గురుడు తన రాశిని మార్చనున్నాడు. మేషరాశిలో బృహస్పతి సంచారం నాలుగు రాశులవారికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను వివిధ రకాల లక్షణాలకు కారకులిగా భావిస్తారు. ముఖ్యంగా గురు గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. విశిష్ట లక్షణాలున్న గురు గ్రహం రాశి పరివర్తనం చెందితే కచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులకు మాత్రం ఊహించని అదృష్టంగా మారనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.