Guru Graha Sancharam 2024 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే మొదటి వారంలో గురుగ్రహం రాశి సంచారం చేయబోతోంది ఈ గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలనుంచి కూడా పరిష్కారం లభిస్తుంది.
Guru Gochar 2024: జ్ఞానం మరియు డబ్బును ఇచ్చే బృహస్పతి త్వరలో రాశిని మార్చనున్నాడు. గురు గ్రహం యెుక్క గమనంలోని ఈ మార్పు మూడు రాశులవారి జీవితాలను ఆనందమయం చేయనుంది.
Jupiter Transit 2024 In Telugu: బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇదే సమయంలో వృషభ రాశిలోకి శుక్రుడు కూడా సంచారం చేయబోతున్నాడు. అయితే దీని కారణంగా ఈ కింది రాశులవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి.
Planet transit 2024: గ్రహాలన్నింటిలో కెల్లా పెద్ద గ్రహం బృహస్పతి. ఈ గ్రహం రాహువుతో కలవడం వల్ల అశుభకరమైన గురు చండాల యోగం ఏర్పడుతోంది. ఇది వ్యక్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Mercury Transit Effect On 3 Zodiac Sign: తెలివితేటలకు సూచికగా భావించే బుధ గ్రహం ప్రస్తుతం మకర రాశిలో సంచార దశలో ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం ఫిబ్రవరి 1వ తేదీన కదలికల్లో మార్పులు రాబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
Mercury Transit 2024: బుధ గ్రహ సంచారం కారణంగా మరోసారి కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మకర రాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ బుధ గ్రహ సంచారంతో ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Venus Transit In Sagittarius 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. ఈ సంచారం కారణంగా రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావంతో ఏయే రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Guru Gochar 2024: ఆస్ట్రాలజీ ప్రకారం, మరో నాలుగు నెలలపాటు దేవగురు బృహస్పతి మేషరాశిలోనే ఉంటాడు. గురుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Rahu Transit 2024: అక్టోబర్ 30న జరగబోతున్న కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండడోతోంది. దీంతో పాటు వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందబోతున్నారు.
Guru Rashi Parivartana 2024: ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేషరాశిలో డైరెక్ట్ గా నడుస్తున్నాడు. గురుడు యెుక్క ఈ రాశి మార్పు వల్ల మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Jupiter Transit 2024: గురుగ్రహం ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒక సారి సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులు ప్రభావితమవుతాయ. వ్యక్తుల జాతకాలను గురుగ్రహం శుభస్థానంలో ఉంటే చాలా అదృష్టంగా పరిగణిస్తారు. ఇలా ఉండడం వల్ల జీవితంలో డబ్బుకు శ్రేయస్సు కొరత ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్మకం. అయితే 2024 సంవత్సరంలో బృహస్పతి గ్రహం ఇంతకుముందు ఎప్పుడు సంచారం చేయని రాశి..వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారం మే 1వ తేదీన జరగబోతోంది.
Jupiter transit 2024: న్యూఇయర్ లో దేవగురు బృహస్పతి గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గురుడు సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Guru Transit December 2023: ఈ సంవత్సరం చివరి గృహస్పతి గ్రహం ఈరోజు రాశి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడి..ఈరోజు నుంచి ఆ రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు రాబోతున్నాయి.
Jupiter Transit 2023 To 2024: బృహస్పతి సంచారం కారణంగా మేష రాశితో పాటు కొన్ని రాశుల వారి ప్రేమ జీవితాల్లో అనేక మార్పులు రాబోతున్నాయి. దీంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ బృహస్పతి ప్రభావం ఏయే రాశుల వారిపై పడుతుందో తెలుసుకోండి.
Guru Gochar 2024: త్వరలో దేవగురు బృహస్పతి గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గురుడు యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి ప్రత్యేకంగా ఉండబోతుంది.
Jupiter Transit 2024: బృహస్పతి గ్రహం రాబోయే 2024లో రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే కొన్ని రాశులవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Jupiter transit 2024: పురాణాలు ప్రకారం, బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. త్వరలో గురుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కొందరికి అదృష్టం పట్టనుంది.
Jupiter Transit: కొత్త సంవత్సరంలో బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపరాలు చేసేవారు విజయాలు సాధిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.