Taraka Ratna Relationships With Jr Ntr : నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో ఒకరికొకరి మధ్య ఉన్న సంబంధాలు మరోసారి చర్చనియాంశమయ్యాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే సినీ నేపథ్యం పరంగా చూసినా.. రాజకీయాల పరంగా చూసినా.. ప్రజా జీవితంలో నందమూరి కుటుంబానికి ఎంతో పేరుంది.
Balakrishna About Taraka Ratna: కుప్పం పాదయాత్రలో పాల్గొని గుండెనొప్పితో కుప్పకూలినప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతూ వచ్చారని.. తారక రత్న పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఆశించానని.. కానీ తారకరత్న ఇలా అందరినీ విడిచి ఇక కానరాని లోకాలకు వెళ్తాడని అనుకోలేదని బోరుమన్నారు.
Amigos Movie Day 3 Collections: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా మూడు రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న క్రమంలో మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Amigos Movie Day 2 Collections: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రమంలో ఆ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Kalyan Ram Amigos Collections నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా నిన్న విడుదలైంది. అయితే బింబిసార సినిమా తరువాత వచ్చిన అమిగోస్ అంచనాలను అందుకోలేకపోయింది. టాక్ కూడా బాగా లేకపోవడంతో కలెక్షన్లలో ప్రభావం చూపించింది.
Amigos OTT Partner: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం అమిగోస్. పేరు వినడానికే కాస్త వింతగా ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులల ముందుకు వచ్చింది. ఆ వివరాలు
Amigos Telugu Review: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
Taraka Ratna Health Update: నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు అమిగోస్ సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఈమేరకు కామెంట్లు చేశారు. ఆ వివరాలు
Brahmaji Imitates Mallareddy నటుడు బ్రహ్మాజీ నిన్న జరిగిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశాడు. మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేశాడు. ఈ మధ్య మల్లారెడ్డి మాటలు మీమ్స్, ట్రోల్స్‌లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
Jr NTR Serious Look: కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవగా అక్కడ సుమ మీద సీరియస్ అయ్యారు.
Nandamuri Tarakaratna's Health Condition: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ వదంతులకు చెక్ పెడుతూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది.
Jr NTR Headed to Bangalore: తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య ప్రణతి, కళ్యాణ్ రామ్ ఆయన భార్య శ్వేత కలిసి తారకరత్నను పరామర్శించేందుకు ఇప్పుడు బెంగళూరు బయలుదేరారు. ఆ వివరాలు
Kalyan Ram Amigos Movie on December 2: కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న అమిగోస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు, బాలయ్య అఖండ హిట్ కొట్టిన డిసెంబర్ 2నే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Ntr Name Change: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై దుమారం ముదురుతోంది. జగన్ సర్కార్ తీరుపై తెలుగు దేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఏపీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Kalyan Ram Response on Vijayawada Dr NTR Health Univeristy Name Change: జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మారుస్తూ వైయస్సార్ పేరు పెట్టిన విషయం మీద స్పందిస్తూ ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు.
NTR 30 Shoot to begin in the last week of October: చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నానని ప్రకటించారు.
Bimbisara and Sita Ramam movie collections: కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, రష్మిక మందన్న-దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాకూర్ లు ప్రధాన పాత్రలలో హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాల వసూళ్లు ఈ మేరకు ఉన్నాయి.
Bimbisara and Sita Ramam Movie 3 Days Collections: బింబిసార మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆ సినిమా మూడే రోజులకు బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక సీతారామం మూవీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
Raviteja Rejected Bimbisara: కళ్యాణ్ రామ్ రీసెంట్ హిట్ బింబిసార నిజానికి ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా అని, ఆయన కాదనుకోవడంతో అది కళ్యాణ్ రామ్ దాకా వచ్చిందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.