Bimbisara Movie Day 1 Collections: ఆగస్టు 5న విడుదలైన కళ్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఆ సినిమాలు మొదటి రోజు ఎంత వసూళ్లు చేశాయో పరిశీలిద్దాం.
Bimbisara Director Vasishta acted as Hero in Premalekha Raasa: బింబిసార డైరెక్టర్ వశిష్ట హీరోగా నటించిన సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఆయన హీరోగా నటించిన ప్రేమ లేఖ రాశా అనే సినిమా గురించి వివరాలు మీ కోసం.
A Fantastic Weekend For Tollywood With Bimbisara and Sita ramam: రైన హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద ఊరట లభించినట్లే. సీతారామం, బింబిసార సినిమాలకు పాజిటివ్ టాక్ లభించింది.
Nandamuri Fans Happy With Bimbisara Movie: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసార మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో నందమూరి అభిమానులు గాల్లో తేలుతున్నారు.
Bimbisara Movie Review and Rating In Telugu: పటాస్ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఈమేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
Reason Behind Nandamuri fan Sai Ram putta Death: సాయిరాం అనే నందమూరి అభిమాని తాజాగా జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణానికి కారణం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Nandamuri Fan Sai Ram Died at Bimbisara pre release event: ఎన్ఠీఆర్ ముఖ్యఅతిధిగా హాజరైన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక అపశృతి చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయిరాం అనే అభిమాని మృతి చెందారని తెలుస్తోంది.
NTR Happy with Bimbisara Movie: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ సినిమాను తాజాగా వీక్షించిన ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేసినట్టు సమాచారం.
NTR Centenary Celebrations: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్నగారి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు, ఫోటోలకు పులమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. శత జయంతి వేడుకలకు ఏడాది పాటు నిర్వహిస్తోంది టీడీపీ.
Bimbisara Movie Release Date: కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’.
హైదరాబాద్ టోలి చౌకి ట్రాఫిక్ సిబ్బంది తనికీలు నిర్వహిస్తుండగా.. అటుగా వెళ్తున్న మంచు మనోజ్ కారును ఆపి బ్లాక్ ఫిలిం తొలగించి, పోలీసులు చలాన్ విధించారు. ఆ వివరాలు..
Allu Arjun Car: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పక్కాగా విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే అంటున్నారు. ఏకంగా సినీ సెలెబ్రిటీల వాహనాలకు చలాన్ విధించారు.
NTR’s voice over in Kalyan Ram’s Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసార మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతుండగా తాజాగా వినిపిస్తున్న మరో అప్డేట్ నందమూరి అభిమానుల్లో (Nandamuri fans) సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.