Kamal Haasan Supreme Yaskin: ప్రభాస్ నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో విడుదలైన కల్కి 2898 AD..సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు అందుకుంటోంది. ఈ సినిమాలో కమల్ హాసన్.. సుప్రీమ్ యాస్కిన్.. అనే నెగెటివ్ పాత్రలో కనిపించారు. అయితే కల్కి సీక్వెల్ గురించి పక్కన పెడితే.. కేవలం సుప్రీమ్ యాస్కిన్ పాత్ర మీదే ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది.. అని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది.
Kalki 2898 AD Movie Review: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటించి మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kalki 2898 AD: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా టిక్కెట్స్ కోసం రికమండేషన్స్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ ఆ ఏరియాలో మాత్రం ఈ సినిమాను పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Indian 2 Trailer: కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో.. వస్తోన్న భారతీయుడు 2 పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. మరోసారి కమల్ హాసన్ భారతీయుడి పాత్రలో అదరగొట్టి అందరిని ఆకట్టుకుంటున్నారు.
Kalki Movie Pre Release Business: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతి సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా ఈయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.
Prabhas Vs Chiranjeevi: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అప్పట్లోనే చిరంజీవి సినిమాలో ‘కల్కి’ కి సంబంధించిన ఓ పాట ఉంది. ఇంతకీ ఏ సినిమాలో తెలుసా..
Kalki 2898 AD Censor Review: రెబల్ స్టార్ ప్రభాస్ ఎపుడెపుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమా పై సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సారి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉండబోతుదని హింట్ ఇచ్చారు.
Kalki: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ప్యాన్ వరల్డ్ మొత్తం ‘కల్కి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నండి ‘కల్కి 2898 AD’. పురాణాల్లో పేర్కొన్నట్టు కల్కి అనేది శ్రీ మహా విష్ణువ దశావతారాల్లో చివరిది. అసలు ‘కల్కి’ అవతారం ఏమిటి.. ? ఆ అవతార మహత్యంతో పాటు కల్కి మూవీలో ఈ అవతారాన్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.
Kalki 2898 AD Censor Talk Review: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కల్కి 2898 AD'. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దీపికా, దిశా పటానీ కథానాయికలుగా నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..
Bharatheeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై తెలుగు సహా ఇతర భాషల్లో పెద్ద హైప్ మాత్రం రావడం లేదు. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ కాలేదనే టాక్ నడుస్తోంది.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
Kalki 2898 AD Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో దీపికా పదుకొణే కథానాయికగా నటించిన మూవీ ‘కల్కి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.
Prabhas - Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ఇప్పిటికే ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. మరోవైపు కర్ణాటకలో ఈ సినిమాకు కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్టు సమాచారం.
Bharatheeydu 2: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్బంగా కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీపై ఎమోషనల్ అయ్యారు.
Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.
Bharateeyudu 2: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించిన చిత్రం 'భారతీయుడు 2'. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'శౌర' అంటూ విడుదల చేసిన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Indian 2 Launch Event: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా జూన్ లో విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మే లో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. దానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు స్టార్ హీరోలను ఆహ్వానించినట్లు.. వార్తల వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.