Bharateeyudu2 - Kamal Haasan: ఉలగ నాయకన్ కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదంచుకొని యూనివర్సల్ స్టార్‌గా ఎదిగారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసారు. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కమల్ హాసన్ పార్ట్‌కు సంబంధించిన షూట్ పూర్తయింది.
Indian 2 Update: కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘'భారతీయుడు 2'. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో కమల్ చాలా ఇంటెన్షివ్ లుక్ లో కనిపిస్తున్నారు.
Thug Life : కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 36 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా థగ్ లైఫ్. ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ సినిమా నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తప్పు కోవడం ఇప్పుడు అభిమానులకి పెద్ద షాక్ గా మారింది.
Kamal Haasan : ఎన్నో దశాబ్దాల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నటించాల్సిన ఒక కీలక పాత్ర ఇప్పుడు శింబుకి లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల సమయం ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకేకు మద్దతునిచ్చారు. మద్దతునిచ్చిన కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్‌హాసన్ పార్టీకి ఓ సీటు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కమల్ హాసన్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు.
Prabhas - Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. గతేడాది 'ఆదిపురుష్' 'సలార్' మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.
Balakrishna:
మిగతా తెలుగు సీనియర్ హీరోల లాగా కాకుండా బాలకృష్ణ ప్రస్తుతం కొంచెం డిఫరెంట్ గా కథలను ట్రై చేస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా తమిళ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ దారిలో వెళ్లి వయసుకు తగ్గ పాత్రలు చేసి మంచి హిట్లు అందుకుంటున్నారు మన బాలయ్య. ఇదే విషయం ఇప్పుడు విడుదలైన భగవంత్ కేసరిలో మరోసారి రుజువయింది..
Sivakarthikeyan New Movie: శివ కార్తికేయన్ (Siva Karthikeyan) కొత్త చిత్రం కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను ఫూర్తి చేసుకుంది. ఇందులో శివ కార్తికేయన్ కు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది.
Indian 2: కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఇండియన్ 2.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో కొత్త టెక్నాలజీని పరిచయం చేయబోతున్నారు శంకర్. ఇది కోలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది.
Project K Update: రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కతున్న సినిమా 'ప్రాజెక్టు-కే'. అయితే ఏ తెలుగు సినిమాకు లభించని గౌరవం ఈ మూవీకి దక్కనుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా...
Project K Cast: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్టు-కే. తాజాగా ఈ మూవీ నటీనటుల పారితోషికానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Kamal Haasan in Project-K: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్టు-కే. ఈ చిత్రంలో మరో బడా హీరో భాగమైనట్లు తెలుస్తోంది. ఆయనే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్. త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొనున్నట్లు సమాచారం.
Singer Chinmayi Satires on Kamal Haasan సింగర్ చిన్మయి తాజాగా కమల్ హాసన్‌ను నిలదీసింది. తన కళ్ల ముందున్న ఇండస్ట్రీలో అమ్మాయిల మీద వేధింపులు జరుగుతున్నాయంటే పట్టించుకోని నాయకుడు.. ఇప్పుడు ఇలా స్పందిస్తుంటే నమ్మకం కలుగుతుందా? అని నిలదీసింది చిన్మయి.
Ram Charan Game Changer Climax రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ చేంజర్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను చరణ్ షేక్ చేయనున్నాడు.
Shankar Shanmukgham indian 2 శంకర్ సినిమాలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ 2 సినిమా కోసం ఆ మధ్య తైవాన్ వెళ్లాడు. అటు నుంచి అటే సౌత్ ఆఫ్రికాకు వెళ్లాడు. ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చేట్టు కనిపిస్తోంది.
Sridevi Mother About Her Marriage: శ్రీదేవీ తల్లి ఒకప్పుడు తన కూతురు పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేదట. అందుకే తనకు తెలిసిన హీరోలు, మంచి వ్యక్తులను పెళ్లి గురించి ప్రస్థావించేదట. తన కూతురిని చేసుకోమని అడిగేదట.
Simbu film Budget :శింబు తాజాగా తన 48వ సినిమా కమల్ హాసన్ నిర్మాణంలో ఆయన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద నిర్మితమవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది.
indian 2 Movie Shoot ఇండియన్ 2 మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్, శంకర్ తీస్తోన్న ఈ చిత్రం మీద నేషనల్ వైడ్‌గా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Kamal Haasan On Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్.. ఎట్టకేలకు మౌనం వీడారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వడం క్లారిటీ ఇచ్చారు. కోజికోడ్‌లో జరిగిన 6వ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ముగింపులో కమల్ మాట్లాడారు.
Kamal Haasan Surprise Gift To Devi Sri Prasad దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఎంతగా ట్రోలింగ్‌కు గురవుతున్నా కూడా పుష్ప పాత్రం డీఎస్పీని ఎక్కడో తీసుకెళ్లి పెట్టింది. పుష్ప పాటలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేశాయి. కమల్ హాసన్‌కి సైతం పుష్ప పాటలు ఎక్కేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.