Most Profitable Dubbing Movies: తెలుగు సినీ పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల హవా అనేది ఎప్పటి నుంచో ఉంది. వేరే భాషలో హిట్టైన చిత్రాలు తెలుగు సినిమాలకు మించి వసూళ్లను సాధించిన సందర్భాలున్నాయి. ఈ యేడాది తెలుగులో డబ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ ‘అమరన్’ ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించింది.
Kantara Prequel: రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా సినిమా.. కన్నడ సినీ ఇండస్ట్రీకి ఒక మర్చిపోలేని మైలురాయిగా.. మిగిలిపోయింది. మళ్లీ అదే సినిమాకి ప్రీక్వెల్ గా ఇప్పుడు.. కాంతారా చాప్టర్ 1 అనే సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టి తండ్రి పాత్రలో ఒక మలయాళం సూపర్ స్టార్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
National film awards: కేంద్రం ప్రభుత్వం జాతీయ సినిమా అవార్డును ప్రకటించింది. ఈ అవార్డులలో ఉత్తమ నటుడిగా కాంతారా హీరో రిషభ్ శెట్టి అవార్డు గెల్చుకున్నారు. ఉత్తమ నటిగా.. నిత్యమీనన్ అవార్డు గెల్చుకున్నారు.
Bujji in Kalki: కల్కి సినిమా ప్రమోషన్స్ లో.. భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్.. కలిసి సినిమాలో ఉండే బుజ్జి అనే కార్ ను.. నిజంగా సృష్టించి.. మరి బయటకు తీసుకువచ్చారు. ఇప్పటికే పలుచోట్ల హంగామా.. చేసిన ఈ కార్..ఇప్పుడు కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kantara 2 Update: ప్రస్తుతం రిషబ్ శెట్టి.. తనకి ప్యాన్-ఇండియా రేంజ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన కాంతారా సినిమా సీక్వెల్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా కోసం రిషబ్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట. 200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారు రిషబ్ శెట్టి.
Kantara 2: బ్లాక్ బస్టర్ సినిమా కాంతారా గత ఏడాది సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంతారా సీక్వెల్ త్వరలో సెట్స్‌పై కెక్కనుంది. కాంతారా 2 షూటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Kantara 2: రిషభ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కాంతార 2'. కాంతారకు ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటో తెలుసుకుందాం.
Kantara Special Show in UNO ఐక్య రాజ్య సమితిలో కాంతారా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతోన్నారు. ఈ క్రమంలోనే హీరో, దర్శకుడైన రిషభ్ శెట్టిని ప్రత్యేకంగా ఐరాస ఆహ్వానించింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కాంతారా ఇలా అంతర్జాతీయ గుర్తింపును గౌరవాన్ని దక్కించుకుంది.
Kantara Releasing for Shivaratri: సూపర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమాని తెలుగు ప్రేక్షకుల కోసం మరోసారి తెలుగులో విడుదల చేయబోతున్నారని అంటున్నారు, ఆ వివరాల్లోకి వెళితే
Kantara in Oscars 95 Nominations 95వ ఆస్కార్ అవార్డుల రేసులో కాంతారా కూడా నిల్చుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడి కేటగిరిలో కాంతారా సినిమాను నామినేషన్ లిస్ట్‌లోకి అకాడమీ అవార్డు సంస్థ ఎక్కించుకుందట.
2022 Top Movies on BookMyShow: ఇప్పుడు ఎక్కువగా టికెట్లను జనం బుక్ మై షో యాప్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు, తాజాగా బుక్ మై షో సంస్థ 2022కు గాను టాప్ 10 సినిమాల లిస్టును విడుదల చేసింది.
Rajamouli: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాంతారా సినిమాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంతారా సినిమా విజయంతో నిర్మాతలు దర్శకులు పునరాలోచించుకోవాలని సూచించారు.
Kannada industry Ban on Rashmika Mandanna రష్మికా మందన్న మీద కన్నడ పరిశ్రమ బ్యాన్ విధించిందనే వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతూ వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా రష్మిక క్లారిటీ చెప్పేసింది.
Kantara Crosses Saaho: కేవలం 16 కోట్ల రూపాయలు బడ్జెట్ తో రూపొందిన కాంతార సినిమా ప్రభాస్ సాహో సినిమా కలెక్షన్స్ కూడా చేసి సౌత్ ఇండియా నుంచి ఎనిమిదవ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది.
Content is the King: ఒకప్పుడు సినిమా అంటే అనేక లెక్కలుండేవి కానీ ఇప్పుడు ఒకటే లెక్క, సినిమా కంటెంట్ ఈజ్ ది కింగ్, సినిమా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
Kantara OTT Release: ఏ మాత్రం చడీ చప్పుడు లేకుండా..సైలెంట్‌గా విడుదలై సంచలనం రేపిన కాంతారా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీసు రికార్డు బద్దలుగొట్టి..ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు చేసిన సినిమా ఇది.
Varaha roopam controversy వరహా రూపం పాటను ప్రదర్శించకూడదని ఇది వరకు సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టులు తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిని సవాల్ చేస్తూ నిర్మాతలు హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే
Kantara to stream on Amazon Prime Video: కన్నడలో రూపొందించబడిన కాంతార సినిమా సూపర్ హిట్ గా నిలుస్తూ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో కూడా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది, ఆ వివరాల్లోకి వెళితే
Kantara Movie Breaks KGF2 Records: కాంతార సినిమా వసూళ్ల వర్షం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడమే కాక కర్ణాటకలో ఈ సినిమా కేజిఎఫ్ 2 రికార్డు బద్దలు కొట్టింది.
Kantara Telugu Version one More Record: కాంతార సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే, ఇప్పుడు ఆ సినిమా తెలుగులో ఒక అరుదైన రికార్డు నెలకొల్పింది, ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.