Allu arjun on kantara chapter 1 movie: నిన్న రాత్రి ‘కాంతార’ చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్ లో ఉండిపోయానని మైండ్ బ్లోయింగ్ అంటూ కాంతారా చాప్టర్ 1 మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. మూవీ టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
Kantara Chapter 1 1st Week Collections: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార చిత్రానికి ముందు ఏం జరిగిందనే కథతో ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తో ఎపిక్ రాంపేజ్ చూపెడుంది. ఈ బుధవారంతో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందనే విషయానికొస్తే..
Rishabh shetty on karur Stampede: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై కాంతారా హీరో రిషభ్ శెట్టి రియాక్ట్ అయ్యారు.ఈ క్రమంలో దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా అభిమానులు తమకు ఎవరైన హీరోలు నచ్చితే వాళ్లను దేవుళ్లలా పూజిస్తారన్నారు.
Rishab Shetty appeal to fans: ఇటీవల కొంత మంది పంజూర్లీ దైవం వేశధారణలో థియేటర్ కు వస్తున్నారు. మరికొంత మంది మూవీ టెలికాస్ట్ సమయంలో గట్టిగా అరవడం వంటివి చేస్తున్నారు. కొంత మంది రీల్స్ చేస్తున్నారు.
Kantara Chapter 1 6 Days Collections: జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ముందు ఏం జరిగిందనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా నిన్నటితో 6 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే..
Rukmini vasanth reveals about her beauty secrete: కాంతారా భామ రుక్మిణి వసంత్ తన అందం వెనుక ఉన్న అసలు డైట్, బ్యూటీ టిప్స్ గురించి ఇటీవల మాట్లాడింది. ఈ క్రమంలో అభిమానులు రుక్మిణి వసంత్ నటన పట్ల మాత్రం ఫిదా అవుతున్నారు.
Kantara Chapter 1 Box Office Collection: దసరా రోజున (అక్టోబరు 2) విడుదలైన కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్‌లో సంచలనం సృష్టిస్తోంది.
Fan dressed as panjurli in dindigul: దిండిగల్ లో కాంతారం చాప్టర్ 1 మూవీ టెలికాస్ట్ అవుతుంది. థియేటర్ నిండా అభిమానులు ఉన్నారు. ఇంతలో అచ్చం పంజుర్లీ దైవం వేష ధారణలో ఒక అభిమాని వచ్చి అందరిని ఫిదా చేశాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Rukhmini Vasanth Remunation for Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 89 కోట్ల గ్రాస్ వసూల్లతో సంచలనం రేపింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన ‘రుక్మిణి వసంత్’ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Rukmini Vasanth Remuneration: సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నడ చిత్రం 'కాంతారా చాప్టర్ 1' దసరా పండుగ సందర్భంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రముఖ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ చిత్రం ఇది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ మూవీకి ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Kantara Chapter 1 First day WW Box Office Collections: జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన ‘కాంతార’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాపై ముందు నుంచి అంచనాలున్నాయి. కానీ రిలీజ్ దగ్గర పడే కొద్దీ అనుకున్నంత రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం లేవు. కానీ ప్రీమియర్స్ తర్వాత అంతా మారిపోయింది.
Kantara Chapter 1 Review: రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా తెరకెక్కించిన ‘కాంతార’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇపుడు ఆ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘కాంతర’ ఛాప్టర్ 1 లెజెండ్. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పలు చోట్ల ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా లేదా చూద్దాం..
Kantara chapter 1 First review: గత కొన్నేళ్లుగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. మరికొంత మంది మేకర్స్ మాత్రం. అంతుక ముందు జరిగిన స్టోరీల నేపథ్యంలో ప్రీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతార మూవీకి కొనసాగింపుగా కాంతార 1 సినిమా ప్రీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ టాక్ రివ్యూ ఎలా ఉందనే విషయానికొస్తే..
Jr NTR Praises To Kantara Chapter 1 Hero Rishab Shetty: యావత్ దేశాన్ని ఆకట్టుకుని సంచలన విజయాన్ని అందుకున్న కాంతార సినిమా చాప్టర్ 1పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషబ్ శెట్టికి అండగా నిలిచారు.
Rishab Shetty on kantara 2: కాంతారా 2 మూవీ చిత్రం మరో నటుడు ఇటీవల కన్నుమూశాడు. దీనిపై హీరో రిషభ్ షెట్టి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Chhatrapati Shivaji Maharaj: హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేడు. దేశ వ్యాప్తంగా అందరు ఈయన జయంతిని వేడుకల చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రపై రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు శివాజీ జయంతి సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ప్యాన్ ఇండియాలో ఐదు భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.
These Actors Eligible To Host Bigg Boss Here List: ప్రేక్షకులకు అత్యంత వినోదం అందిస్తున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్ ఎవరు అవుతారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా హోస్ట్ చేస్తున్న నటుడు విరామం ప్రకటించడంతో తదుపరి ఎవరు హోస్ట్‌గా ఎంపికవుతారని చర్చ జరుగుతుండగా ఐదుగురి పేర్లు జాబితాలోకి వచ్చాయి. వారెవరో తెలుసా?
Kantara Chapter 1 Bus Accident: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్నఓ మినీ బస్సు బోల్తా పడింది.
Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార’. కన్నడ సహా ప్యాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీక్వెల్ గా ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదిని తాజాగా ప్రకటించారు మేకర్స్.
Jai Hanuman Update: హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఎంతటి విజయం సాధించారో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ సినిమాకి సీక్వల్ గా వస్తోన్న జై హనుమాన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో కన్నడ హీరో నటించబోతున్నారు అనే వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.. మరి ఇందులో నిజమెంటో ఒకసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.