Next Karnataka CM Name List:ముడా కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం సిద్దరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగంతో తన భార్యకు భూములు కట్టబెట్టారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఘటనపై గవర్నర్ థాపర్ చంద్ గహ్లోత్ విచారణకు ఆదేశించగా.. ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఎం దాఖలు చేసిన పిటిషన్ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేస్తారనే చర్చ మొదలైంది. ఆయన రాజీనామా చేస్తే తదుపరి సీఎం ఎవరుంటారు..? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
CM KCR: డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 3న ఫలితాలు రానుండగా.. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి వర్గ భేటీ ఏర్పాటు చేశారు.
Senior Congress leader Siddaramaiah is set to be next Karnataka CM. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
Who Will Be Karnataka's Next CM: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాలో ఎలాంటి సందేహం లేదని.. నేతలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తున్నాం అంటూ కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల పెద్ద తతంగమే నడుస్తోంది.
Hyderabad Liberation day: సెప్టెంబర్ 17.. తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ స్టేట్ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చింది. అయితే సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణలో వివాదాలు అలుముకున్నాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ ఒక్క పార్టీకి మ్యాజిక్ ఫిగర్(113) రాలేదు. బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జేడీ(ఎస్)కు 38, ఇతరులకు 2 సీట్లు దక్కాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.