Karnataka Government Employees Salary Hike: సీఎం సిద్దరామయ్య సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 7వ వేతన సంఘం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission Latest Updates: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు భారీగా కేటాయింపులు చేపట్టింది కర్ణాటక సర్కారు. గతేడాది కంటే రూ.15,431 కోట్లు పెంచింది. ఏప్రిల్ నుంచి కొత్త పే స్కేలు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే అధికంగా కేటాయించింది.
IAS Rohini Sinduri vs IPS Roopa Moudgil: సోషల్ మీడియా వేదికగా ఇద్దరు సాధారణ వ్యక్తులు తగవులాడుకోవడం వేరు.. బాధ్యాతయుతమైన హోదాల్లో ఉన్న ఇద్దరు సివిల్ సర్వెంట్స్ తగవులాడుకోవడం వేరు. వీళ్లిద్దరి మధ్య వివాదంలో సరిగ్గా అదే జరిగింది. బదిలీ వేటుకు ముందు వరకు వీళ్లిద్దరిలో ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి ఆ రాష్ట్రంలోని హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉండగా.. ఐపిఎస్ ఆఫీసర్ డి రూపా మౌడ్గిల్ కర్ణాటక రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఐపిఎస్ ఆఫీసర్ డి రూపా వైపు నుంచే ముందుగా ఈ వివాదం మొదలైంది.
JC Madhuswamy Audio Tape Leaked : కర్ణాటకలో బీజేపీ సర్కారును ఇరకాటంలో పడేసేలా స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Work from home in Bengaluru: సెప్టెంబర్ నెల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తమ సిబ్బందిని వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించుకుని ఆఫీసులకు రావాల్సిందిగా సూచించనున్నట్టు తెలుస్తున్న క్రమంలో ఐటి ఉద్యోగుల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Covid-19 guidelines in Bengaluru: కర్ణాటకలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజల కదలికలపై తీవ్ర ఆంక్షలు విధించిన కర్ణాటక సర్కార్ తాజాగా శుక్రవారం నాడు పబ్బులు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ విషయంలో కొత్తగా మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
Karnataka BJP demands D K Shivakumar's resignation: బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ మంత్రి రమేష్ జర్కిహోలికి సంబంధించిన సెక్స్ స్కాండల్ వీడియోలో కనిపించిన మహిళ తన కుటుంబంతో ఫోన్లో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికే శివకుమార్‌ని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పిన ఆడియో టేప్ (Audio tapes leaked) బయటికి లీక్ అయింది.
Shivamogga blast live Updates: కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకున్న క్వారీ పేలుడులో ( Shivamogga quarry blast) ఇప్పటివరకు 9 మంది మృతదేహాలు వెలికితీసినట్టు శివమొగ్గ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఆరుగురు బిహార్‌కి చెందిన వలస కూలీలే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
APSRTC buses | అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బస్సులను మీ రాష్ట్రాల్లోకి అనుమతించాల్సిందిగా కోరుతూ పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సర్కార్ ( AP govt) తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ లేఖ రాశారు.
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఇంకెక్కడికో వలసపోయిన వలసకూలీలు ( Migrant workers ) లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న వలస కూలీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ( Good news for migrant workers ) చెప్పింది.
కన్నడీగుల ప్రత్యక్ష దైవంగా భావించే సిద్ధగంగ మఠం అధిపతి శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య వీరశైవ / లింగాయత్ సంప్రదాయాన్ని అనుసరించి క్రియ సమాధి పద్ధతిలో శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.