Kcr On Rythu Bandhu Scheme: తెలంగాణ రైతుల ఖాతాల్లో త్వరలోనే నగదు జమ కానుంది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28 నుంచి రిలీజ్ చేయాలన్నారు.
Delhi to Hyderabad flight ticket Charges: ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయ్యాకా హైదరాబాద్ కి తిరిగి వద్దామని అనుకుంటున్న తరుణంలో విమానయాన సంస్థలు వారికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్స్ కి టికెట్ రేట్లు భారీగా పెంచేశాయి. సాధారణంగా ఎప్పుడూ ఉండే టికెట్ ధరల కంటే మూడ్నాలుగు రెట్లకు మించి టికెట్ ధరలు పెరిగాయి.
Telangana CM KCR inaugurate BRS Party office in Delhi. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్లో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల్ని కీలుబొమ్మల్లా వాడుకుంటున్నారని వైఎస్సార్టీపీ నేత వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పోలీసు శాఖ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టే నడుచుకుంటోందన్నారు. తాము చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు మండిపడ్డారు.
Governor Tamilisai : తెలంగాణ రాజకీయాలు ఢిల్లీని చేరుకున్నాయి. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై హస్తినలో మకాం వేయనున్నారు. కేంద్ర పెద్దలతో గవర్నర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
BRS Party office : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే దిశగా తొలి అడుగు పడింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
Pinapaka MLA : పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. అభివృద్ది కావాలా? అరాచకం కావాలా? అంటూ ఓటర్లను ప్రశ్నించాడు.
Telangana CM KCR to inaugurate BRS Party office in Delhi tomorrow. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పటిలాగే ఈ పర్యటనలోనూ వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు జరపనున్నారు.
BRS vs Ysrcp: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్పై వివిధ పార్టీల నేతలు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay-KCR : బీఆర్ఎస్, వైఎస్సార్సీపీల విషయం మీద మాట్లాడుతూ బండి సంజయ్ కేసీఆర్ మీద ఆరోపణలు చేశాడు. కేసీఆర్ కుట్రలను తెలంగాణ సమాజం గ్రహిస్తోందని అన్నాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.
Harish Rao Slams PM Modi: దేశానికి సంక్షేమ పథకాలు అందించి దేశం తెలంగాణ సర్కారు వైపు తిరిగి చూసేలా చేసిందని.. తద్వారా తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Bandi Sanjay Praja Sangrama Yatra: బిజెపిని చూసి కేసిఆర్ గజగజ వణుకుతున్నాడు. అసదుద్దీన్ ఒవైసీ చెంప ఛెల్లుమనిపించేలా పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించి మనం ఏంటో చూపించాం అని బండి సంజయ్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.