KA Paul Hot Comments: ఎప్పుడూ ఏదో సంచలన కామెంట్స్ చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారాయన. హైదరాబాద్ అత్యాచార ఘటనపై తాను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లానంటూ కామెంట్ చేశారు.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? ఆ ప్రయత్నం విఫలం అయ్యాకే తెలంగాణ ఉద్యమం ప్రారంభించారా?..కేసీఆర్ కు సంబంధించిన ఈ విషయంపై గతంలోనూ చర్చ సాగింది. తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ప్రయత్నించారని.. గతంలో ఆయనతో సన్నిహిత సంబంధాలున్న నేత కామెంట్ చేయడం సంచలనంగా మారింది.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 32 జిల్లా న్యాయస్థానాలు ప్రారంభమయ్యాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఈ న్యాయస్థానాల్ని లాంచ్ చేశారు.
Mla Jaggareddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చ లేపుతున్నాయి. ప్రధాని మోదీకి టీఆర్ఎస్ నేతలు వరుసగా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మోదీతో పాటు కేసీఆర్ కు చురకలు అంటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను మెచ్చుకుంటునే.. కేసీఆర్ ను కడిగిపారేశారు.
CM KCR not attending PM Modi's ISB event: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగే వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
KCR National Tour: జాతీయరాజకీయాల్లో చక్రంతిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్. దేశవ్యాప్త పర్యటన ద్వారా తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. అయితే కేసీఆర్ జాతీయపర్యటన రాష్ట్రంలో ఆయన ప్రతిష్టను మసకబారుస్తోందా... విపక్షాల ఆరోపణలనే జనం నమ్ముతున్నారా...
CM KCR meets Delhi Chief Minister Kejriwal. It seems that there was a discussion between them on issues like national politics, central government policies and so on.
KTR In London Trip: బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు కూడా బిజీ బిజీగా గడిపారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. లండన్‌లోని రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
KCR,KTR Tours: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంలో నెంబర్ వన్, నెంబర్ టూలు ఇద్దరూ రాష్ట్రంలో అందుబాటులో లేకుండా పోయారు. సీఎం కేసీఆర్ దేశ పర్యటనకు వెళ్లగా.. కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కీలక సమయంలో ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Nikhat Zareen Wins Gold Medal: బాక్సింగ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన నిఖత్ జరీన్‌ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్షిప్ వేదికపై భారత జండాను రెపరెపలాడించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌ను సీఎం కేసిఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు.
Chief Minister KCR conducted a Review on various issues at Pragati Bhavan. In addition to the activities to be undertaken for the implementation of rural development and urban development programs to be launched across the state, large rural nature parks and Vaikuntha sanctuaries
Chief Minister KCR conducted a Review on various issues at Pragati Bhavan. In addition to the activities to be undertaken for the implementation of rural development and urban development programs to be launched across the state, large rural nature parks and Vaikuntha sanctuaries
Eetela Rajender Speech: ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.