Kieron Pollard Smashes 6 Sixes In An Over After | యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై తొలి టీ20 వరల్డ్ కప్‌లో కొట్టిన సిక్సర్ల ఫీట్‌ను కీరన్ పోలార్డ్ రిపీట్ చేయగా క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.
ఐపీఎల్ చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. అందుకు కెప్టెన్ రోహిత్ ఓ కారణమైతే... చివరి ఓవర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పోలార్డ్‌లు పరుగుల వరద పారించడం మరో కారణం.
కీరన్ పోలార్డ్ హీరోయిత ఇన్నింగ్స్ ఆడటంతో (Caribbean Premier League)లో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టుపై ట్రింబాగో నైట్ రైడర్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.