kkr

KKR vs RCB: మొహమ్మద్ సిరాజ్ రికార్డుల మోత

KKR vs RCB: మొహమ్మద్ సిరాజ్ రికార్డుల మోత

ఐపీఎల్ సీజన్ 13లో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పేసర్ మొహమ్మద్ సిరాజ్  సంచలనం రేపాడు. పర్ఫెక్స్ బంతులతో ప్రత్యర్ది టీమ్ ను కకావికలం చేసేశాడు. 

Oct 21, 2020, 10:45 PM IST
Tim Seifert: కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ యువ హిట్టర్

Tim Seifert: కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ యువ హిట్టర్

ఐపీఎల్ 2020 (IPL 2020) లో ఈ రోజు సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ వికెట్ కీపర్, యువ హిట్టర్ చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Oct 21, 2020, 03:41 PM IST
SRH VS KKR: సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా బంపర్ విజయం..

SRH VS KKR: సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా బంపర్ విజయం..

ఆదివారం.. క్రికెట్.. ఈ రెండూ కలిస్తే అదిరిపోయే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) ఇవాళ జరిగిన మ్యాచు కూడా అలాంటిదే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచులో కేకేఆర్ టీమ్ సూపర్ ఓవర్లో నెగ్గి విజయం సాధించింది.

Oct 18, 2020, 11:11 PM IST
Dinesh Karthik: కేకేఆర్ కెప్టెన్‌పై వేటు.. ఇయాన్ మోర్గాన్‌కు పగ్గాలు‌!

Dinesh Karthik: కేకేఆర్ కెప్టెన్‌పై వేటు.. ఇయాన్ మోర్గాన్‌కు పగ్గాలు‌!

(IPL 2020)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్ దినేష్‌ కార్తీక్‌పై మేనేజ్‌మెంట్ వేటు (Dinesh Karthik handed over KKR Captaincy Eoin Morgan) వేసినట్లు తెలుస్తోంది. దినేష్‌ కార్తీక్‌‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.

Oct 16, 2020, 02:38 PM IST
IPL 2020: సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు

IPL 2020: సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు

ఐపీఎల్ 2020 (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కీలక ఆటగాడు, స్పిన్నర్ సునీల్‌ నరైన్‌ (Sunil Narine) బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అంపైర్లు.. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ‌ఉందంటూ బీసీసీఐకు ఫిర్యాదు చేశారు.

Oct 11, 2020, 03:44 PM IST
Brian Lara: ధోనీ ఆటతీరుపై బ్రియాన్ లారా కామెంట్స్

Brian Lara: ధోనీ ఆటతీరుపై బ్రియాన్ లారా కామెంట్స్

ఐపీఎల్ 13వ సీజన్ ( IPL Season 13 ) మహేంద్ర సింగ్ ధోనీకి అంతగా కలిసి రావడం లేదు.

Oct 8, 2020, 10:54 PM IST
IPL 2020:  ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే

IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే

ఐపీఎల్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గేమ్. 

Sep 26, 2020, 04:04 PM IST
MI vs KKR: పాట్ కమిన్స్‌కు మద్దతుగా నిలిచిన కెప్టెన్ దినేష్ కార్తీక్

MI vs KKR: పాట్ కమిన్స్‌కు మద్దతుగా నిలిచిన కెప్టెన్ దినేష్ కార్తీక్

MI vs KKR IPL 2020 | ఐపీఎల్ 2020లో అత్యంత ఖరీదైన ఆటగాడు పాట్ కమిన్స్ తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పాట్ కమిన్స్ తో పాటు కేకేఆర్ మేనేజ్‌మెంట్‌ను సైతం నెటిజన్లు తమ జోకులతో ఆటాడేసుకుంటున్నారు.

Sep 24, 2020, 08:25 AM IST
IPL 2020: KKRపై విజయం సాధించిన ముంబై ఇండియన్స్

IPL 2020: KKRపై విజయం సాధించిన ముంబై ఇండియన్స్

కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అద్భుతమైన బ్యాటింగ్ వల్ల ముంబై ఇండియన్స్ ( Mumbai Indian ) మరో విజయం సాధించింది. అదే సమయంలో జస్ప్రీత్ బూమ్రా, ట్రెంట్ బోల్డ్ లు బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. 

Sep 24, 2020, 01:14 AM IST
IPL 2020: జట్టుతో చేరిన అరుదైన క్రికెటర్

IPL 2020: జట్టుతో చేరిన అరుదైన క్రికెటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ఘనంగా ప్రారంభం కానుంది. కొత్త క్రికెటర్ అలీ ఖాన్ తన ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో ఆదివారం జత కలిశాడు. ఈ ఐపీఎల్‌లో అలీ ఖాన్ (Cricketer Ali Khan) ఓ ప్రత్యేకమైన ఆటగాడు కానున్నాడు.

Sep 14, 2020, 02:47 PM IST
Jio- Google Deal: గూగుల్‌తో జియో భారీ డీల్ ?

Jio- Google Deal: గూగుల్‌తో జియో భారీ డీల్ ?

Debtless Reliance Industry: ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) తన జియో ( Jio ) ఫ్లాట్‌ఫామ్‌పై భారీ పెట్టుబడులను రాబట్టే కార్యక్రమాన్ని మరింతగా విస్తరిస్తున్నాడు. జియోతో చేతులు కలుపుతున్న సంస్థల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.https://zeenews.india.com/telugu/tags/jio

Jul 15, 2020, 11:34 AM IST
యువ క్రికెటర్‌తో షారుఖ్ కూతురు ప్రేమాయణం?

యువ క్రికెటర్‌తో షారుఖ్ కూతురు ప్రేమాయణం?

యువ క్రికెటర్‌తో షారుఖ్ కూతురు ప్రేమాయణం?

Jun 2, 2018, 12:04 PM IST
రషీద్ ఖాన్‌ని ప్రశంసల్లో ముంచెత్తిన డేవిడ్ వార్నర్

రషీద్ ఖాన్‌ని ప్రశంసల్లో ముంచెత్తిన డేవిడ్ వార్నర్

రషీద్ ఖాన్ ఆటకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ ఫిదా 

मई 26, 2018, 11:57 PM IST
ఐపీఎల్-11: రషీద్ సంచలనం.. ఫైనల్‌కు స‌న్‌రైజ‌ర్స్

ఐపీఎల్-11: రషీద్ సంచలనం.. ఫైనల్‌కు స‌న్‌రైజ‌ర్స్

టీ-20 లీగ్ 11వ సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఫైనల్లోకి ప్రవేశించింది.

मई 26, 2018, 07:51 AM IST
ఐపీఎల్ 2018: విశ్వాసమే గెలిపించింది: దినేష్ కార్తీక్

ఐపీఎల్ 2018: విశ్వాసమే గెలిపించింది: దినేష్ కార్తీక్

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(ఆర్ఆర్), కోల్‌క‌తా నైడ్ రైడ‌ర్స్(కేకేఆర్) జ‌ట్ల మధ్య ఐపీఎల్ 201మ్యాచ్ జరిగింది.

मई 16, 2018, 07:28 AM IST
ఐపీఎల్‌లో రికార్డ్ స్కోరు: పంజాబ్‌పై కోల్‌కతా విజయం

ఐపీఎల్‌లో రికార్డ్ స్కోరు: పంజాబ్‌పై కోల్‌కతా విజయం

ఐపీఎల్ 2018లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై కోల్‌కతా గ్రాండ్ విక్టరీ సాధించింది.

मई 13, 2018, 09:31 AM IST
రవీంద్ర జడేజా క్యాచ్ వదిలేయడంపై ధోనీ ఆగ్రహం

రవీంద్ర జడేజా క్యాచ్ వదిలేయడంపై ధోనీ ఆగ్రహం

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్ లో పరాజయంపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అసంతృప్తి వ్యక్తం చేశారు.

मई 4, 2018, 11:39 AM IST
ఐపీఎల్ చరిత్రలో నాలుగో కెప్టెన్‌గా శ్రేయాస్ గుర్తింపు

ఐపీఎల్ చరిత్రలో నాలుగో కెప్టెన్‌గా శ్రేయాస్ గుర్తింపు

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో శ్రేయాస్ అయ్యర్ చేరాడు.

Apr 28, 2018, 09:09 AM IST
9 వికెట్ల తేడాతో కోల్‌క‌తాపై పంజాబ్ విజ‌యం

9 వికెట్ల తేడాతో కోల్‌క‌తాపై పంజాబ్ విజ‌యం

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడర్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి.

Apr 22, 2018, 05:48 AM IST