Vennelakanti dies of heart attack: ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత వెన్నెలకంటి ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.
టాలీవుడ్ పరిశ్రమలో సీక్రెట్ ఫేవరిటిజం ఉందని యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీక్రెట్ ఫేవరిటిజం వల్లే తాను లాక్డౌన్ సమయంలో నాలుగు అవకాశాలు కోల్పోయానని యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తంచేసింది.
టాలీవుడ్లోకి 2007లో నేరుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది నేహా శర్మ. ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన నటించి అందరినీ మెప్పించింది బీహార్ భామ నేహాశర్మ.
నయనతార పెళ్లికి తేదీ ఫిక్స్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఫిబ్రవరి 2న నయనతార తన బాయ్ ఫ్రెండ్, దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది సదరు మీడియా కథనాల సారాంశం.
ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేసింది అందాల భామ ఆత్మిక. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో ఆత్మిక ఒకరు. తన ఫొటోషూట్లతో నెటిజన్లలో సెగలు రేపుతోంది నటి ఆత్మిక. బ్లాక్ డ్రెస్సులో చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్లో టాప్ ట్రెండింగ్‌గా మారింది.
టాలీవుడ్లోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుంది అందాల నటి నిధి అగర్వాల్.. ఇప్పటివరకు మూడు సినిమాల్లోనే నటించినప్పటికీ తన నటనతో మంచి పేరును సంపాదించుకుంది బెంగళూరు బ్యూటీ నిధి. అయితే ఈ భామ తరచూ ఇన్‌స్టాలో షేర్ చేసే ఫొటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Ram Charan in Chiranjeevi's Acharya Set - In Pics | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్న తెలిసిందే. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
Rashmika Mandanna’s Bollywood debut with Mission Majnu movie: రష్మిక మందన .. అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'మిషన్ మజ్ను' సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
‘ఒరు అదార్ లవ్’ సినిమాలో కన్ను గీటి దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.. మళయాళీ చిన్నది ప్రియా ప్రకాష్ వారియర్. అయితే ఆ సినిమా బాక్సాపీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోయిన.. ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.
చిన్నతనంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ఆ తర్వాత సౌత్ హీరోయిన్గా ముద్రవేసుకుంది ముంబై భామ హన్సిక మోట్వానీ. సౌత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిరాగానే వరుసగా సినిమాలు చేసి స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లాయి.
టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది.. హీరోయిన్ శృతిహాసన్. సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన నటన, అభినయంతో సౌత్ స్టార్ హీరోయిన్గా ముద్రవేసుకుంది.
సౌత్ స్టార్ హీరో తలపతి విజయ్ (thalapathy vijay) నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’ ( master movie ). లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్ (Kollywood) లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చించి కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అయితే ఈ మలయాళి భామ తాజాగా తెలుగు రాయడం నేర్చుకుంటూ అందరినీ ఆశ్యర్యపరుస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వెంటనే కేరిర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీబిజీగా ఉంది. తాజాగా తమన్నా.. సమంత హోస్ట్ చేస్తోన్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో తళుక్కుమంది.
కోలివుడ్ హీరోయిన్ షర్మిలా మాండ్రే టాలీవుడ్లోకి 2013లో అడుగుపెట్టింది. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘కెవ్వుకేక’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఈ బ్యూటీ తరచూ ఇన్‌స్టా వేదిక ద్వారా అందమైన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.