It is known to all that TRS President and Chief Minister KCR is unpredictable when and what decision he will take and what strategies he will follow at that time
Teenmar Mallanna: టీఆర్ఎస్ నేతలపై, మంత్రి కేటీఆర్‌పై తీన్మార్ మల్లన్న తీవ్రమైన వ్యాఖ్యుల చేశారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తాగుబోతుల మంత్రిగా సంబోధించారు. మునుగోడులో తీన్మార్ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
FM Nirmala Sitharaman : కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మల.. రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Phoenix Company Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.
ADANI NDTV DEAL: భారత బడా బిలియనీర్ గౌతం అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.దేశంలోని టాప్ ఛానెళ్లలో ఒకటైన ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతుందని తెలుస్తోంది.అదానీ, ఎన్జీటీవీ డీల్ విషయంలోన తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్.
Dharmapuri Arvind Warning To CM KCR: త్వరలోనే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాగోతం కూడా బయటికొస్తుందని బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో టీఅర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినొస్తుండటంపై స్పందిస్తూ ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుటుంబంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
TARGET KTR: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.ఫీనిక్స్ సంస్థల్లో ఐటీ సోదాలు జరగడం రాజకీయ సెగలు రేపుతోంది
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
Munawar Faruqui: ఫేమస్ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకి హైదరాబాద్ షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో షో జరగాల్సి ఉంది. అయితే మునావర్ ఇంకా హైదరాబాద్ రాలేదు. ఆయన వస్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు.
Anasya Bharadwaj Landed in Controversy by tweeting KTR Tweet: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ కేటీఆర్ ట్వీట్ ను రీ ట్వీట్ చేయడం ద్వారా వివాదంలో చిక్కుకున్నారు. ఆ వివరాలు
Munawar Faruqui: హిందూ సంస్థలు, బీజేపీ నేతల హెచ్చరికలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షోకు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 20 (శనివారం) హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో మునావర్ ఫారూఖీ స్టాండప్ కమెడియన్ షో జరగనుంది.
Ktr Tweet: భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను అసేతు హిమాచలం ఘనంగా జరుపుకుంది.దేశమంతా త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతున్న వేళ గుజరాత్ సర్కార్ తీసుకున్న ఏ నిర్ణయం అందిరిని షాక్ కు గురి చేసింది. పంద్రాగస్తు రోజున 11 మంది రేపిస్టులను రిలీజ్ చేసింది గుజరాత్ సర్కార్.
Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. తెలంగాణలో చేనేత అభివృద్ధికి మొదటి నుంచి కృషి చేస్తున్న కేటీఆర్.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు ఛాలెంజ్ విసిరారు.
Telanagana Elections: తెలంగాణాలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన టీఆరెస్ ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.
Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. జోరుగా నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార ,విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నాయి.
KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలకు హాజరు కాలేదంటూ బెల్లింపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురి సిబ్బందికి నోటీసులు ఇచ్చిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీంతో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. ముగ్గురు ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకున్నారు.
KTR ON ITIR:ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామంటూ పార్లమెంట్లో కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటు అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు చేశారని విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి కేంద్రం దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
Telangana Rains: Minister KTR Review Meeting on Telangana Rains. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.