కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సుముఖతగా ఉన్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖలో తెలిపారు.
ఎప్పుడూ ఎదో ఒక అంశాన్ని తీసుకొని వివాదంగా మలిచే చాణక్యుడు రామ్ గోపాల్ వర్మ. అయితే పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీ చేయబోతోందని ప్రముఖ దర్శకుడు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో
'కరోనా' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ పకడ్బందీగా లాక్ డౌన్ అమలవుతోంది. ఐతే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వారిని తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
కరోనాపై పోరులో ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని, ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారని, తెలంగాణలో వలస కూలీలు తొమ్మిది లక్షలకు పైగా ఉంటారని, వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని, హైదరాబాద్లో 170 శిబిరాలు
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ రోడ్లమీదకి రావొద్దని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళనల నేపథ్యంలో లాక్ డౌన్ నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర క్రీడా, యువజన శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టణంలోని బస్టాండు అవరణలో, రామయ్య బౌళి రైతు బజార్ లో మెట్టుగడ్డ దగ్గర నూతనంగా ఏర్పాటు
మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడు రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జన్వాడలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫేమ్ హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి తన అనుచరులతో
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతం రోజురోజుకూ వ్యాప్తి జరుగుతూనే ఉంది. కాగా, ఇది కోళ్లకు సోకిందని, చికెన్ తినడం వల్లే వస్తుందన్న నేపథ్యంలో హైదరాబాద్లో చికెన్, ఎగ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్
కరోనా వైరస్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ విక్రయాలు భారీగా పడిపోయాయి. కిలో చికెన్ ధర.. అంతకంతకూ కుదేలైంది. దీంతో మార్కెట్లో చికెన్ కొనే వారు లేక . . దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్, గుడ్డు తింటే కరోనా వైరస్ సోకుతుందనే దుష్రచారం జరగడమే దీనికి కారణం.
రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు, తాజా పరిణామాలపై నేడు జనగామ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పట్టణంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను వివరాలు ప్రజలనడిగి తెలుసుకున్నారు. కాగా, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ..
అభిమానుల అభిమానానికి అంతే ఉండదు. తాము ఆరాధించే ఫిల్మ్ స్టార్స్, తమ అభిమాన నేతలు .. ఇలా ఎవరికైనా తమ అభిమానాన్ని వారు విపరీతంగా చూపిస్తారు. తాజాగా అలాంటి అభిమాని ఒకరు తన అభిమానాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చూపించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలకు పంచాయత్ రాజ్ చట్టం ప్రాముఖ్యతను, పరిణామాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు తెలియజేశారు.
గత రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాల సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడినట్లుగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పేర్కొంది.
ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటాయని, వాటిని అధిగమించి ప్రగతికాముకంగా ముందుకు సాగాలని నేడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీ, కార్పొరేషన్ శాఖల అధికారుల సమావేశంలోమాట్లాడుతూ..
రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ. 2,602 కోట్లు కేటాయించామని, గత ఐదేళ్ళుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణమని, తెలంగాణకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, కేంద్రమంత్రి పియూష్ గోయల్, అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాకారం చేసిన కేసీఆర్ రెండో పర్యాయం సీఎం అయ్యారు.
ప్రతి సంవత్సరం జరిగే బయో ఏషియా సదస్సుకి మరోసారి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈసారి జరుగనున్న 17వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరగనుందని తెలిపారు. "టుడే ఫర్ టుమారో” అని నినాదంతో ఈ సదస్సు ఈ నెల
ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని, ఆయన పేరుతో మొక్కను నాటుదామని మంత్రి కేటిఆర్ పిలుపునిచ్చారు. సెల్ఫీ విత్ ‘‘సీఎం సర్ సాప్లింగ్’’ కార్యక్రమంలో పాల్గొందామని, భావి తరాలకు హరిత బహుమతిని అందిద్దామని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేద్దామని అన్నారు.
యువనేత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలంటూ తెలంగాణ కార్యకర్తలు సోమవారం నాడు మేడారంలో సమ్మక్క-సారలమ్మను మొక్కుకున్నారు. సుమారు వెయ్యి మంది యువకులు భక్తితో ర్యాలీగా మేడారం చేరుకొని వనదేవతల గద్దెల వద్ద మొక్కు చెల్లించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.