Big twist in woman tied to pole in kuppam: కుప్పంలో ఒక మహిళను స్తంభానికి కట్టేసిన ఘనట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. దీనిపై పెద్ద రచ్చ నెలకొంది. చంద్రబాబు ఇలాకా కావడంతో పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు.
Chandrababu Announces Airport To Kuppam With Rs 850 Crore Budget: తన సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా ఎయిర్‌పోర్టు తీసుకొస్తానని ప్రకటించారు. కుప్పం పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Kuppam woman assault Case: కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప.. మునికన్నప్ప నుంచి రూ. 80,000 అప్పుడు తీసుకున్నాడు. కానీ అది తీర్చకపొవడంతో పాటు, గ్రామం వదిలి వెళ్లిపొయాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తిమ్మరాయప్ప భార్య శిరీష నారాయణపురంలొ తన కొడుకు టీసీ కోసం స్కూల్ కు వచ్చింది. దీంతో శిరీషను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా దుమారంగా మారింది. చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని పొలీసుల్ని ఆదేశించారు. హోమంత్రి అనిత రంగంలోకి దిగి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Woman abused incident in kuppam: కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొంతమంది కొరడా దెబ్బలు కొట్టిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Haryana Gang: కుప్పంలో హర్యానా దొంగలు హల్‌చల్ చేశారు. ఓ కారులో సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. దుండగులు ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించేందుకు ప్రయత్నించారు. వివరాలు ఇలా..
Nara Lokesh Drink Tea At TDP Karyakarta Tea Stall: కార్యకర్తలను గౌరవించే టీడీపీలో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహానాడుకు వెళ్లే మార్గమధ్యలో నారా లోకేశ్ ఓ కార్యకర్త టీ కొట్టుకు వెళ్లి చాయ్ తాగి సందడి చేశాడు. ఈ సందర్భంగా కార్యకర్తతో ఫొటో దిగాడు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Chandrababu New Home Tour: నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ.. మూడు దశాబ్దాలుగా సొంత నియోజకవర్గంలో ఇల్లు లేకుండా ఉన్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు సొంత ఇళ్లు నిర్మించుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో నూతన గృహప్రవేశం చేశారు.
Chandrababu naidu New house Warming ceremony: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఇదే నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా అక్కడ నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈ రోజు గృహ ప్రవేశం చేశారు.
Chandrababu Naidu Dream Project Swarnandhra Vision 2047: తన కలకల ప్రాజెక్టు 'స్వర్ణాంధ్ర విజన్-2047' సాధించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ సంకల్పం అమలు కోసం ప్రయోగాత్మకంగా పవన్ కల్యాణ్ నియోజకవర్గంతోపాటు తన నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు.
Jallikattu Turns Tragedy In Kuppam: జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు మృతి చెందాడు. ఆస్పత్రిలోకి తరలించేలోపు అతడు మరణించాడు.
Jallikattu Turns Tragedy In Chandrababu Constituency Kuppam: సంక్రాంతి సమయంలో జరిగే జల్లికట్టు పోటీలు యథేచ్ఛగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరుగుతున్నాయి. తాజాగా జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు మృతి చెందడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend: సామాన్యులనే కాదు వీఐపీలను కూడా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద తప్పలేదు. కుప్పంలో చంద్రబాబుకు సంబంధించిన స్థలం విషయమై లంచం అడిగిన ఓ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend In Kuppam: ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది.. సామాన్యులే కాదు వీఐపీలను కూడా లంచం పట్టి పీడిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద ఏర్పడడం చర్చనీయాంశమైంది.
Chandrababu Emotional In Kuppam Tour: తన సొంత నియోజకవర్గం కుప్పంపై చంద్రబాబు నాయుడు కోట్ల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి తన సొంత నియోజకవర్గ కుప్పంలో పర్యటించి సందడి చేశారు.
Chandrababu Naidu First Kuppam Tour After CM: తొమ్మిదిసార్లు.. ఎమ్మెల్యే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలిసారి తన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహలం ఏర్పడింది.
CBN Losing In Kuppam Laxmi Parvathi Prediction: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఒక సామాన్యుడి చేతిలో అతడు ఓడిపోబోతున్నాడని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని.. సీఎం జగన్ కుప్పం అభివృద్ధి చేశారని వివరించారు.
CBN Did Not Passed 7th Class Laxmi Parvathi Alleges Is True: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి జోష్యం చెప్పారు. అసలు చంద్రబాబు ఏడో తరగతి కూడా పాస్ కాలేదని సంచలన ఆరోపణలు చేశారు.
Ys jagan Target: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకుపోతోంది. ముఖ్యంగా కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Babu Two Seats Contest: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల యుద్ధం మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. టీడీపీలో ఓటమి భయం నెలకొందని.. ఆ భయంతోనే చంద్రబాబు కుప్పంతో మరోస్థానంలో పోటీ చేస్తారనే వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.