Life Certificate: దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ ఇది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు మరింత వెసులుబాటు లభించింది. లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pensioners Life Certificate: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైనా సరే నవంబర్ 30 వరకూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంది. లేకపోతే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదముంది. మరి ఈ లైఫ్ సర్టిఫికేట్ కోసం బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుందా..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pensioners Life Certificate: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్య గమనిక. పెన్షనర్లు అందరూ తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే మీ పెన్షన్ నిలిచిపోతుంది. ఎప్పటిలోగా లైఫ్ సర్ఠిఫికేట్ సమర్పించాలి, ఎలా ఇవ్వాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Life Certificate Online Apply: ప్రతి ఏడాది పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీలోపు ఈ లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పింఛనుదారులకు నెలనెలా పెన్షన్ అందుతుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా పెన్షనర్ బతికి ఉన్నాడని తెలియజేస్తుంది.
Financial Things to do: డిసెంబర్ 31 సమీపిస్తోంది. ఆర్థిక పరంగా పలు ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ఇదే చివరి తేదీ. మరి ఆ పనులు ఏమిటి? వాటిని పూర్తి చేయకుంటే కలిగే నష్టాలు ఏమిటి? అనే వివరాలు మీకోసం.
Year ending 2021: దాదాపు మరో వారం రోజుల తర్వాత 2022లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ నెలాఖరులోపు పలు ఆర్థికపరమైన పనులు పూర్తి చేయాడం తప్పనిసరి. మరి పనులు ఏమిటి? వాటిని పూర్తి చేయకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే వివరాలు మీకోసం.
November 30 Deadline: ఆర్థిక పరమైన విషయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇందుకు సంబంధించిన పనులు ఎప్పటిపనులు అప్పుడు పూర్తి చేసుకోవాలి. నవంబర్ నెల ముగుస్తున్న నేపథ్యంలో.. తప్పక పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల వివరాలు మీ కోసం.
EPFO Pension: ఒకవేళ మీరు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో మీరు బతికున్నట్టుగా ధృవీకరించే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించపోతే..ఇంకో గడువు తేదీ ఉంది మీకు. ఆ తారీఖులోగా మీరు ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే..మీ పెన్షన్ ఆగిపోతుంది మరి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్దారులు (Pensioners Life Certificate) నవంబరు లోపు లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది.
Postal Department Digital Life Certificate Service For Pensioners | సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్వో తాజాగా మరో అవకాశాన్ని కల్పించింది. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పోస్టాఫీసు ద్వారా సమర్పించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ అందజేసేందుకు ఇకనుంచి పీఎఫ్ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.