8th pay commission:8వ వేతన సంఘం పనులు వేగం పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. చండీగఢ్, చెన్నై, పుదుచ్చేరి, ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో 1.1 కోట్లకు పైగా ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు మరింత పెరిగాయి.
Govt Of Telangana New Employees Health Scheme Guidelines: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి శుభవార్త వినిపించింది. ఇటీవల ప్రారంభించిన కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలు ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Health cards: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసాను ఇచ్చే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ స్కీమ్ ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది.
Jackpot To Govt Employees Telangana Deputy CM Announces 1 62 Percent DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త ఇది. కొన్నాళ్లుగా ఊరిస్తున్న కరువు భత్యం (డీఏ) పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 1.62 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగులకు డిప్యూటీ సీఎం శుభవార్త వినిపించారు. డీఏ పెంపునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Joint Staff Council Takes Key Decisions PRC DA Hike And Pending Bills: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కీలక ముందడుగు పడింది. ఉద్యోగులతో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటో తెలుసుకుందాం.
Jackpot To Govt Employees Govt Increased DA 1 50 Percent In Karnataka It Will Implement From 1st January 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కరువు భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డీఏ పెంపు విషయాలు ఇలా ఉన్నాయి.
Big Good News To Telangana Govt Employees Teachers And Pensioners: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఎట్టకేలకు ఊరట కలిగించే నిర్ణయం ప్రకటించింది. ఉద్యోగ వర్గాల అందరి సమస్యలు, డిమాండ్లు వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Today Likely Big Good News To Telangana Govt Employees On Pay Revision Committee: కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నాయకులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీపై ముందడుగు పడే అవకాశం ఉంది.
8th Pay Commission Big Update: కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపివేసిన కరువు భత్యం, కరువు సహాయం బకాయిలను చెల్లించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఆర్థిక ఒత్తిడిల కారణంగా ఈ బకాయిలను చెల్లించడం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
TGSRTC: గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తగిన ఫలితం దక్కింది. ఆర్టీసీ కార్మికులు కోరిన కోరికలను ప్రభుత్వం సమ్మతించింది. ముఖ్యంగా కార్మికులు కోరిన ఫిట్ మెంట్ కు ప్రభుత్వం ఓకే చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్టు కార్మిక సంఘాలు తెలిపాయి.
Tomorrow Govt Of Telangana Discussion With RTC Employees: తెలంగాణ ఆర్టీసీ సమ్మె కార్మికులు ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడంతో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ఎవరూ ప్రాణాలు తీసుకోరాదని.. తాము పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
DA Hike News: కేంద్రంలోని మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ మధ్యే భారీ శుభవార్త వినిపించిన సంగతి తెలిసిందే. కరువు భత్యం 2శాతం పెంచుతూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 8వ వేతన సంఘంపై చర్చలు జరుగుతున్న తరుణంలో మోదీ సర్కార్ డీఏపై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇదొక పెద్ద వరంగా మారింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 22 నాడు ఒక అధికారిక లేఖను జారీ చేసింది. దీంతో ఈ పెంపు జనవరి 1,2026 నుంచి అమల్లోకి వస్తుంది.
TGSRTC Strike: రోజులు మారుతున్నాయి... పాలకులు మారుతున్నారు... జీవనప్రమాణాల్లో మార్పుల్లేవని ఆర్టీసీ కార్మికులు మదన పడుతున్నారు. అందుకే ఒకటే లక్ష్యం... ఒకే మార్గం... ఒకే డిమాండ్... అన్ని సమస్యలకు అదే పరిష్కారం... ఇదీ ఆర్టీసీ కార్మికుల నినాదం... ఆ నినాదాన్ని అమల్లోకి తెచ్చి దీర్ఘకాలిక సమస్యలకు దూరం కావాలని భావిస్తున్నారు. ప్రభుత్వానికి వినయపూర్వకంగా విన్నవించారు. సర్కారు వినిపించుకోకపోవడంతో సమ్మెకు దిగారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏంటి? ఆర్టీసీని ఆటబొమ్మను చేసిందెవరు? కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందెవరు?
Free Bus Scheme Likely To Cancel In Telangana A Head TSRTC Strike: ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ సేవలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఉద్యోగులు సమ్మెకు దిగుతుండడంతో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. ఉచిత బస్సు పథకం కూడా రద్దవుతుందని చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
DA 2 Percent Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ అందింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు పెరగబోతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని మరో 2 శాతం పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ శనివారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
Telangana PRC Fitment Factor: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి పోరుబాట పట్టారు. హైదరాబాద్‌లోని సచివాలయం, కలెక్టరేట్ ప్రాంతాల్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు.
Govt Employees Demands For 52 Percent Fitment PRC: తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలతో సచివాలయం, కలెక్టరేట్ ప్రాంతాలు దద్దరిల్లాయి. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన చేపట్టారు.
Tomorrow Telangana Govt Employees Massive Protest: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నోటీసులు, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్న ఉద్యోగులు తాజాగా రేపు భారీ నిరసనకు దిగనున్నారు. కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నారు.
DA Hike Delay: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న డీఏ పెంపు అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమై ఇప్పటికే కొన్ని రోజులు గడిచినా.. ఇంకా డీఏ/డీఆర్ పెంపు ప్రకటన వెలువడకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana Govt Employees Announces Big Action Plan For PRC And DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలు, డిమాండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఇక పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees Salary Likely Hike 34 Percent With 2 57 Fitment Factor: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో భారీ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 8వ వేతన సంఘంతో ఉద్యోగులకు ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని తెలుస్తోంది. జీతాల పెంపు భారీ స్థాయిలో ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Bumper Jackpot To AP Govt Employees And Pensioners: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కొంతకాలంగా బకాయిపడిన బిల్లులన్నీ చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే బిల్లులు విడుదల చేయాలని.. వాటికి సంబంధించి రూ.7 వేల కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.