Health Benefits: మనలో చాలా మంది గంటల కొద్ది పనులు ఒక పోశ్చర్ లో కూర్చుని పనులు చేస్తుంటారు. దీంతో భరించలేని విధంగా నడుము నొప్పి వస్తుంది. కనీసం కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.
White Hair Effects: మనలో చాలా మందికి టీనేజ్ లోనే వెంట్రుకలు తెల్లబడుతుంటాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. మొదట కొన్ని ఉన్న వెంట్రులకు తర్వాత జుట్టంతా పూర్తిగా తెల్లగా మారిపోతుంది.
Life Style: కొందరు టూత్ బ్రష్ లను బాత్రూమ్ లో సింక్ పక్కన లేదా బేసిన్ మీద పెట్టేస్తుంటారు. కొన్నిసార్లు బాత్రూమ్ లో ఒక విండో ఏర్పాటు చేసి టూత్ బ్రష్ ను దానిలో పెడతారు. కానీ ఇది ఏంత ప్రమాదకరరమని డెంటల్ వైద్యులు చెబుతున్నారు.
Teeth Whitening Tips: కొందరిలో దంతాలు పసుపు రంగులో ఉంటాయి. పుచ్చిపోయి కూడా ఉండటం మనం గమనిస్తు ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో పంటి నొప్పి సమస్య ఏర్పడుంది. దీంతో డెంటల్ దగ్గరకు పరిగెడుతుంటారు.
Summer Season: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. జనాలంతా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే అందరు కూలర్ లు, ఏసీల వాడకంను తిరిగి స్టార్ట్ చేస్తారు. దీంతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల మీద బోలేడు ఆఫర్ లు మనకు కన్పిస్తు ఉంటాయి.
Couple Romance In Kitchen: జీవితంలో పెళ్లైయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ప్రతిపనిలో ఒకరికి మరోకరు సహాయంగా ఉంటారు. ఇంటి పని, వంట పని, బైట ఆఫీసు పనులు ఇద్దరు కలసి చేసుకుంటారు. ఇది మనకు తెలిసిందే. కానీ కొందరు ఏపని ఎక్కడ చేయాలో అక్కడ చేయకుండా అతిగా ప్రవర్తిస్తారు.
Types Of Diabets: షుగర్ బాధితులు ప్రతిరోజు అన్నంతినక ముందు తప్పకుండా ఇన్సులిన్ తీసుకొవడం మనం తరచుగా చూస్తుంటాం. కొందరు పొట్టకింది భాగంలో తీసుకుంటే, మరికొందరు చేతులకు ఇంజక్షన్ చేసుకుంటారు. ఈ క్రమంలో డాక్టర్లు తాజాగా అధ్యయనం లో ఇన్సులిన్ రోజుతీసుకొవాల్సిన ఇబ్బందిలేదని తెలిపారు.
First Night Bed Room Tips: మనలో చాలా మంది యువత పెళ్లికంటే ముందుగా శోభనం గురించి ఏమేమో ఆలోచిస్తుంటారు. మరికొందరైతే .. సోషల్ మీడియాలలో సీక్రెట్ గా అమ్మాయిలతో జరిగిన ఫస్ట్ నైట్ వీడియోలు చూస్తుంటారు.
Life Style: మనలో చాలా మంది మామిడి పండ్లను ఎంతో ఇష్టంతో తింటారు. సమ్మర్ రాకముందే కొందరు మామిడి పండ్లను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్ లలో పండ్లను ఆర్టిఫిషియల్ గా పండేలా చేస్తున్నారు.
Life Style: మనలో చాలా మంది పెళ్లిళ్లకు, శుభకార్యాలకు చేతికి మెహందీ పెట్టుకుంటారు. కొందరికి చేతికి ఎర్రగా మారితే, మరికొందరికి మాత్రం చేతికి ఎర్రగా కాకుండా నల్లగా మారుతుంది. కొన్ని టిప్స్ పాటిస్తే మెహందీ రంగు కుంకుమలా ఎర్రగా మారుతుంది.
Health Benefits: చాలా మంది సమ్మర్ లో కీరదోస కాయలను ఎక్కువగా తింటారు. కీర దోసకాయలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతుంటారు
Bathing Rules: చాలా మంది బాత్రూలలో స్నానంచేసేటప్పుడు పెద్ద తప్పులు చేస్తుంటారు. ఇది చిన్నదిగానే భావిస్తారు. కానీ దీని వల్ల పెద్ద పెద్ద దోషాలు ఏర్పడతాయి. లైఫ్ లో కొన్ని సార్లు డీప్రెషన్ కు కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.
Health Benefits With WaterMelon: సమ్మర్ రాగానే అందరు పుచ్చకాయలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీనిరో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ పుచ్చకాయలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచు కోవాలి.
Life Style: తమలపాకులు ప్రతిరోజు తినడం వల్ల మనకు పుష్కలమైన ఆరోగ్యలాభాలు కల్గుతాయి. దీన్ని భోజనం అయ్యాక చాలా మంది తింటుంటారు. దీంతో జీర్ణక్రియ సంబంధమైన ఇబ్బందులు దూరమైపోతాయి.
Health Benefits: కొందరు ప్రతిరోజు ఉదయం పూట వాకింగ్ చేస్తుంటారు. కానీ సమ్మర్ లో వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. లేకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
Life Style: బెల్లంకు మన ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తింటే ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతుంటారు. ఉదయం లేవగానే ఫ్రెష్ అయ్యాక.. బెల్లం తింటే ఆరోజు ఎంతో యాక్టివ్ గా ఉంటుందని నిపుణులు సూచిస్తారు..
Weight Loss - Garlic: బరువు తగ్గించుకోవడానికి మన దగ్గర చాలా మంది ఉదయమే లేచి పరుగులు పెట్టడం.. వాకింగ్ చేయడం.. జిమ్లో గంటల కొద్ది కసరత్తుల చేయడం వంటివి చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గడం లేదా.. వెంటనే వెల్లుల్లి (ఎల్లిపాయ)తో ఈ చిట్కాలు పాటించండి.
Health Benefits: చాలా మంది బెల్లీఫ్యాట్ తో ఇబ్బందులు పడుతుంటారు. నడుము, పొట్ట భాగంలో చాలా మందికి అనవసర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దీంతో నడవటానికి కూడా ఇబ్బంది పడతారు.
Life Style: మనలో చాలా మందికి ప్రతిరోజు షూస్ లు వేసుకునే అలవాటు ఉంటుంది. ఆఫీసులకు వెళ్లిన, బైటకు వెళ్లిన కూడా షూస్ ను మాత్రం అస్సలు వదలరు. కానీ కొన్నిసార్లు షూస్ నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.