Instagram Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత హద్దులు దాటుతోంది. లైక్స్, ఫాలోవర్స్ పెంచుకునేందుకు పిచి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది తమ ప్రాణాలను కూడా పొగొట్టుకున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన వీడియోపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేమస్ పిచ్చికి పరాకాష్ట అని వీడియోను పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా ఫేమస్ పిచ్చికి పరాకాష్ట ఇది!!
ఇన్స్టాగ్రామ్ లో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం ఈ మహానుభావుడు ఎంతకు తెగించాడో చూడండి. తన వెర్రి చేష్టలకి 4.4 మిలియన్స్ వ్యూస్ వచ్చాయని అదేదో ఘనకార్యం సాధించినట్లు మరొక వీడియోను వదిలాడు.
సోషల్ మీడియాలో
Couple Getting Intimate Video: అడ్డుఅదుపు లేకుండా ఓ జంట ట్రైన్లో రెచ్చిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకున్నారు. టీటీ వచ్చి హెచ్చరించినా.. తమకేమి సంబంధం లేదన్నట్ల అలానే గలీజ్‌గా వ్యవహరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video Today: ఓ బుడ్డోడు భారీ కొండచిలువపై పడుకుని ఆడుకుంటున్న వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. దాని తల పట్టుకుని వెనక్కి లాగుతూ హల్చల్ చేశాడు. ఈ వీడియోపై లెక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.
New Trending Video: మెట్రోలో స్టంట్ చేయబోయిన యువకుడు.. అందరి ముందు పరువు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు వీడియో తీసుకుని మరీ నవ్వులపాలయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
King Kobra Viral Video: పాములను ఎన్నో చూసుంటారు. కింగ్ కోబ్రాను పట్టుకునే సమయంలో చాలా కోపం ప్రదర్శిస్తుంటుంది. ఆ కోపంలో తనను తాను కరుచుకుంటుంది. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.
Drunken Drive Test Viral Video: మేడ్చల్ జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన ఓ మందుబాబు పోలీసులకు వెరైటీ సమాధానం చెప్పాడు. తాను పాలు తాగి వచ్చానంటూ చెప్పడంతో అక్కడ ఉన్న పోలీసులు ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Lion Vs Cow Vs Farmer Video: సింహంతో ఒంటరిగా పోరాడాలంటేనే ఎన్నో గుండెలు ఉండాలి అంటారు. అలాంటిది బాగా ఆకలితో ఉన్న సింహానికే ఎదురెళ్లాడు ఓ రైతు. ఆకలితో ఉన్న ఓ సింహం ఆవును వేటాడి అడవిలోకి లాక్కెళ్లుతుండగా అప్పుడు వచ్చాడయ్యా రైతు ఆ ఆవు పాలిట దేవుడిలా.. తన చేత ఏ ఆయుధం లేకున్నా.. తన ధైర్యాన్నే ఆయుధంగా మలిచి సింహాన్ని ఎదురించడానికి ఒంటరిగా ముందడుగేశాడు.
Viral Video Of Teen Sisters Thrash Molester: 17 ఏళ్ల అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్న ఓ యువకుడు.. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ అమ్మాయిదారికి అడ్డుపడ్డాడు. చెల్లిని ఒక యువకుడు అడ్డం పడి ఏడిపిస్తున్నాడని చూసిన ఆమె అక్క వెంటనే చెల్లి వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ యువకుడిని పడేసి తన్ని పట్టపగలే చుక్కలు చూపించారు.
Batsman Collides With Football Goal Post: "క్రికెట్లో పరుగు తీస్తూ ఫుట్ బాల్ గోల్ పోస్టుని ఢీకొట్టాడు" అనే టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా ? అయినా క్రికెట్లో ఫుట్ బాల్ గోల్ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అయోమయానికి గురవుతున్నారా ? అయితే, మీ గందరగోళం పోవాలంటే ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Single old Lion Vs Group of Hyena's Viral Video: మీరు లయన్ కింగ్ సినిమా చూశారా ? ఆ సినిమాలో సింహాలు, హైనాల మధ్య జాతి వైరం గురించి చూశారు కదా.. రియల్ లైఫ్‌లో కూడా అలాంటి సీన్ ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూసేయండి.
Headless Snake Attacks on Men Video got Viral : సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో ఎన్నో వీడియోలు కామన్ గా అనిపించేవే కానీ కొన్ని వీడియోలు మాత్రం మన కళ్లను మనమే నమ్మలేం అనేట్టుగా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూసినా మనం ఏం చూసేది నిజమేనా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది కూడా.
Attack On Fruit Vendor: ఒక వ్యక్తి జోక్యం చేసుకుని పండ్ల వ్యాపారిపై దాడిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. అమిత్, అతడి స్నేహితుడు ఇద్దరూ అతడి మాట వినిపించుకోలేదు. మధ్యలో అడ్డం రావొద్దంటూ ఆ వ్యక్తిని బెదిరించి మరీ అజయ్ పై దాడికి పాల్పడ్డారు. మండిలోని మరో కస్టమర్ ఈ ఉదంతం మొత్తాన్ని వీడియో తీయడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Six Seater Electric Cycle Video: 10 రూపాయల ఖర్చుతోనే 150 కిమీ ట్రావెల్ చేసే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు ఈ యువకుడు. అది కూడా ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఆరుగురు ప్రయాణికులు ఒకేసారి సైకిల్ తొక్కే పని లేకుండా వెళ్లే సైకిల్ కనిపెట్టి ఔరా అనిపించాడు.
Giant 15 Feets Python Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని పాముల వీడియోలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఈ వీడియో చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.
Google Viral Video: సోషల్ మీడియాలో ఒళ్లు జలదరించే..గుండెలదిరే వీడియో ఇప్పుడు అందరి మతి పోగొడుతోంది. కేవలం..సెకన్ వ్యవధిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. లేదంటే..
Today Google Viral Video: మీరు మీ ఫ్రెండ్ పెళ్లికి లేదా ఎవరైనా పెళ్లికి కొత్తగా వెళ్లారా..? ఎవరైనా డిఫరెంట్‌గా రావడం చూశారా..? చూడకపోతే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Lion Attacks Baby Giraffe: ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు అనే డైలాగ్ ను లైవ్ లో నిరూపించింది ఒక తల్లి జిరాఫీ, తన పిల్లను ఎటాక్ చేసిన సింహాన్ని ఏమి చూడండి
Banana Snake: సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియా చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నది ఓ అరటి పండు. అరటి పండులో వింతేముంది..ఎందుకు వైరల్ అవుతుందనుకుంటున్నారా..
Snake Viral Video: ఒళ్లు గగుర్పాటు కల్గించే వీడియో ఇది. చెవిలో దూరిన పాము..నోరు విప్పి చూస్తుంటే ఎలా ఉంటుంది. ఆలోచనకే అందడం లేదు కదా. మరి చూస్తే ఇంకెలా ఉంటుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.