How To Protect Your Kidney: కిడ్నీ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Healthy Liver Tips: దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే మీరు. కొన్ని హానికారకమైన పదార్ధాల్ని ఇవాళే మీ నుంచి దూరం చేయాల్సిందే. ఆ వివరాలు మీ కోసం..
Garlic For Liver Diseases: కాలేయ వ్యాధులను నియంత్రించడానికి ఆయుర్వేదంలో చాలా రకాల చిట్కాలున్నాయి. అయితే నిపుణులు సూచించి చిట్కాలను వినియోగిస్తే సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
వర్షాకాలం వాతావరణంలో చాలా రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా తేమలో వివిధ రకాల మార్పులు సంభవిస్తాయి. దీని ప్రభావం మనుషులపై పడే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ వాతావరణంలో తాగునీరు కలుషితం కావడం వల్ల మూత్రపిండాలు, కాలేయంపై త్రీవ ప్రభావవం పడి.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా పచ్చకామెర్లకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్యల బారిన పడకుండా కచ్చితంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
Healthy Liver Tips: మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మద్యపానం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అయితే మద్యపానంతో పాటు మరికొన్ని అలవాట్లు కూడా లివర్ డ్యామేజ్‌కు కారణాలుగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Liver Damage Signs: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కాలేయం దెబ్బ తినడం, ఊపిరితిత్తులు చెడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
Unhealthy Food for Liver: అధికంగా ఆల్కహాల్, మాదకద్రవ్యాల వినియోగించడం వల్ల కాలేయ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా రోజూ తిసుకునే కొన్ని రకాల కలుషిత ఆహారం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Ripe JackFruit: వేసవి కాలంలో మాత్రమే పనస పండు లభిస్తోంది. పనస పండులో ఉండే పీచు శరీర అవసరాలను కొంత మేరకు తీరుస్తుంది. అంతే కాదు పొట్ట శుభ్రంగా లేని సమస్య ఉన్నవారు కూడా దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మీరు మసాలా కూరగాయలు.. పచ్చి జాక్‌ఫ్రూట్ యొక్క కుడుములు తినడం ఆనందించినట్లయితే, పనస పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి. ఇది తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత పనస పండు రుచి మీకు కూడా నచ్చుతుంది.
Side effects of drinking cool drinks regularly: మీరు కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా ? పార్టీల్లో, పబ్బుల్లో, సరదాగా ఫ్రెండ్స్‌తో, లేదా అలసిపోయామనో, వేసవి తాపం తీర్చుకునేందుకో మీకు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా ? ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగితే ఏమో కానీ మితిమీరి సేవించే అలవాటు ఉంటే మాత్రం మీరు అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.